Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

తెలుగమ్మాయిలతో ఉచితంగా కాజల్..

IndiaGlitz [Saturday, August 31, 2013]
Comments

నాయక్, బాద్ షా వంటి భారీ విజయాలున్నా తెలుగు సినిమాల పై శీతకన్ను వేసింది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ కాటుక కళ్ల చిన్నది తన దృష్టంతా తమిళ సినిమాల పైనా, విహారాలు.. వగైరా అంశాల పైనా కేంద్రీకరిస్తోందే తప్ప తెలుగు సినిమాల వైపు మాత్రం చూడను కూడా చూడట్లేదు. ఈ విషయాలను కాసేపు పక్కన పెట్టి అసలు మేటర్ లోకి వస్తే.. కాజల్ ని తమిళంలో బిజీగా ఉంచిన సినిమాలు ఆల్ ఇన్ ఆల్ అళగిరాజా, జిల్లా.

వీటిలో ఆల్ ఇన్ ఆల్.. అతి త్వరలో తమిళ తంబీల ముందుకు కనుల పండువగా ఉండేలా కుటుంబ కథా చిత్రంతో రాబోతోంది. దీంతో ఇప్పట్నుంచే ఈ సినిమా పబ్లిసిటీ పై కాన్ సన్ ట్రేషన్ చేస్తోంది చిత్ర యూనిట్. అందులో భాగంగా.. సెప్టంబర్ 6 నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాల(టీజర్ ల)ను ఆ రోజున విడుదల కానున్నతమిళ  సినిమాలైన మదగజరాజా, వరుత్త పడాత వాలిబర్ సంఘంతో పాటు రిలీజ్ చేయబోతున్నారట.

ఆ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ వేషాలు వేసింది తెలుగమ్మాయిలే కావడం విశేషం. మదగజరాజాలో అంజలి ఓ నాయిక కాగా.. వరుత్త పడాత వాలిబర్ సంఘంలో మనసారా ఫేమ్ శ్రీదివ్య హీరోయిన్. సో.. తెలుగమ్మాయిలు నటించిన తమిళ సినిమాల కోసం వెళితే.. ఉత్తరాది భామ నటించిన కాజల్ ఉచితంగా దర్శనమిస్తుందన్నమాట.




ప్రభాస్ సినిమాలో వరలక్ష్మీ



Kajal Agarwal Wallpapers:


800*600 | 1024*768 | 1280*720 | 1920*1080 | 640x960

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'Temper' audio release date and venue confirmed
 NTR's 'Temper' leaked pics
 Confirmed : NTR - Puri Jagannadh film titled 'Temper'
 Kajal Aggarwal praises 'Rudhramadevi'
 NTR and Puri Jagannadh in Goa
 'Govindudu Andarivadele' USA 2nd Week Schedules
 'Govindudu Andarivadele' first week shares
 'Govindudu Andarivadele' running towards HIT in USA
 'Govindudu Andarivadele' 1st week USA schedules
 'Govindudu Andarivadele' USA Premiere Collections

Other News

 All set for Super star's film
 Naga Shourya's 'Lakshmi Raave Maa Intiki' release date
 NTR's 'Temper' leaked pics
 Controversial actress sentenced to 26 years in jail
 Actress caught in prostitution
 Pawan Kalyan's brand new look on 'Gopala Gopala' first look poster
 Nandini Reddy to direct Naga Shaurya
 Senior actress joins congress
 Harshvardhan to work with John Abraham in two more films
 'Chakkiligintha' on December 5th



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 All set for Super star's film
 Naga Shourya's 'Lakshmi Raave Maa Intiki' release date
 NTR's 'Temper' leaked pics
 Controversial actress sentenced to 26 years in jail
 Actress caught in prostitution
 Pawan Kalyan's brand new look on 'Gopala Gopala' first look poster
 Nandini Reddy to direct Naga Shaurya
 Senior actress joins congress
 Harshvardhan to work with John Abraham in two more films
 'Chakkiligintha' on December 5th
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.