1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

సెప్టెంబర్ 9న కొచ్చడయాన్ ట్రైలర్

IndiaGlitz [Sunday, September 01, 2013]
Comments

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం కొచ్చడయాన్ శరవేగంగా విడుదలకు సిద్ధమవుతుంది. అతని కుమార్తె సౌందర్య దర్వకత్వంలో ఈ రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో విక్రమసింహాగా రూపొందుతున్న ఈ చిత్రం ఇటవల డబ్బింగ్ సైతం పూర్తిచేసుకుంది. ఎప్పుడెప్పుడా అని     అని ఎదురుచూసే అభిమానులకు శుభవార్త వచ్చింది. ఈ నెల 9న ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకురాలు ట్వీట్ చేసింది.

భారతీయ చలన చిత్ర రంగంలోనే మోషన్ క్యాప్చర్ 3డి సినిమాగా విడుదలౌతుంది. రజనీకాంత్ సరసన దీపికా పదుకొనే నటిస్తుంది. ఈ సంవత్సరం రేస్-2, యే జవానీ హైదివానీ, చెన్నైఎక్స్ ప్రెస్ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ని కళ కళలాడించిన దీపికా వస్తున్న వార్తల ప్రకారం దీపావళికి ఈ సినిమా విడుదలైతే మరో వంద కోట్ల క్లబ్ లో మరో సినిమాని జత చేస్తుందేమో చూడాలి. ఈ సినిమాకి ఎ.ఆర్.రహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
Nara Rohits New Film Takes Off

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Nara Rohit's New Film Takes Off
 'Anukunnadi Okati Ayyindi Okati' Completes Shooting
 'Andaru Andharena' To Come In Second Week Of September
 New Cinema Theater For Indian Populace In Chicago
 Spicy Movie Takes Off
 Kochadaiyan Teaser To Be Released Sep 9th
 Ramayya Vastavayya Teaser Creates Waves
 Maa Nanna Police Story Of Autistic Kid
 Shankar To Pair Up Again With Kamal Hassan…?
 Ninnu Choosaka In Post Production
 Jagame Maya Audio On 6th September
 I Wish I can Have a Picture With All My Fans: Nag [Interview]
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2017 IndiaGlitz.com. All rights reserved.