1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

పూరీతో సూర్య

IndiaGlitz [Monday, September 02, 2013]
Comments

తెలుగులో పూరీ అంటే ఏస్ అండ్ మాస్ డైరెక్టర్. ఆయన సినిమాల్లో హీరో పేల్చే డైలాగులు అలా ఉంటాయి మరి. ఇప్పుడు ఈ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ తమిళ స్టార్ సూర్యతో జత కట్టనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. పూరీ ప్రస్తుతం నితిన్ 'హార్ట్ ఎటాక్' తో బిజీగా ఉన్నాడు. అలాగే సూర్య సైతం తమిళ్ లో ఓ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తైన వెంటనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని రెండు కాంపౌడ్స్ నుండి వార్తలు వస్తున్నాయి. సింగంతో హిట్ ట్రాక్ లో ఉన్న సూర్యని తనదైన మాస్ స్టైల్ లో ప్రెజెంట్ చేస్తాడాలేక పోలీస్ గెటప్ లో ఆలరించిన సూర్యను, పోలీసులను హీరోగా హైలైట్ చేసే పూరి 'పోకిరి' పోలీస్ గా చూపిస్తాడా ? అని తెలియాలంటే కొద్దికాలం ఆగాల్సిందే. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడని సమాచారం.




Band Baaja To Release On 13th September






Suriya Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Then Ram Charan, now with Suriya
 Super Star to take legal action against Suriya
 Suriya's 'Masss' second look
 After Ram Charan, he will work with Suriya
 Suriya's 'Masss' not in 3D
 Suriya's 'Masss' release date
 Trivikram Srinivas to direct Suriya ?
 Suriya - Vikram Kumar movie title confirmed
 'Masss' first look, a brand new genre in South cinema
 Tamil big guns donate for Hudhud victims

Other News

 He knows the pulse of mass audiences
 Krish is thankful to him
 NTR to start with a fight
 Not working with Samantha
 Rana - Chandrababu Naidu : same to same ?
 Allu Arjun's next from May
 Shruti Haasan's item song in Anushka's movie
 Boyapati celebrates his birthday at Geetha Arts office
 TFPC not connected with associated producers of Telugu LLP
 Will 'Uttama Villain' release as planned ?



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 He knows the pulse of mass audiences
 Krish is thankful to him
 NTR to start with a fight
 Not working with Samantha
 Rana - Chandrababu Naidu : same to same ?
 Allu Arjun's next from May
 Shruti Haasan's item song in Anushka's movie
 Boyapati celebrates his birthday at Geetha Arts office
 TFPC not connected with associated producers of Telugu LLP
 Will 'Uttama Villain' release as planned ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.