Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

కాజల్ లిస్ట్ లో మరో రెండు..

IndiaGlitz [Tuesday, September 03, 2013]
Comments

నిన్న మొన్నటిదాకా తెలుగు సినిమాల పైనే ఎక్కువ దృష్టి పెట్టిన 'బృందావనం' బాలిక కాజల్ .. ఇప్పుడు తన చూపంతా తమిళ సినిమాల వైపే అంటూ కొత్త కబుర్లు చెబుతోంది. ప్రస్తుతం తెలుగులో విడుదలకు సిద్ధమైన 'ఎవడు' అనే సినిమా మినహాయిస్తే కాజల్ నటిస్తున్న టాలీవుడ్ మూవీ ఒక్కటీ లేదు.

అయితే తమిళంలో మాత్రం రెండు సినిమాలతో బిజీగా ఉన్న అమ్మడు మరో రెండు సినిమాలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వార్తల్లో నిలుస్తోంది. 'ఓకే.. ఓకే' దర్శకుడు రాజేష్ దర్శకత్వంలో కార్తీ సరసన 'ఆల్ ఇన్ ఆల్ అళగిరాజా..' నేసన్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందుతున్న 'జిల్లా' సినిమాల్లో హీరోయిన్ గా చేస్తున్న కాజల్.... మరో రెండు తమిళ సినిమాలు చేసేందుకు ఓకే చెప్పిందట.. ఇటీవలే ఉదయనిధి స్టాలిన్ హీరోగా 2014, జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న 'నన్ బేన్ డా' అనే సినిమా కోసం అంగీకారం తెలిపిన కాజల్.. 

విక్రమ్ హీరోగా ధరణి దర్శకత్వంలో రూపొందనున్న 'రాస్కల్' లోనూ నటించేందుకు పచ్చ జెండా ఊపిందని కోలీవుడ్ వర్గాల ఇన్ ఫర్ మేషన్.. అయితే ఈ  సినిమాలన్నింటికీ కాజల్ భారీ పారితోషికాన్నే డిమాండ్ చేసిందని ఓ టాక్ చెన్నైలో వినిపిస్తోంది. నేరుగా రూపొందే కాజల్ తెలుగు సినిమాలను తిలకించే  అవకాశాన్ని కోల్పోతున్న ఆమె అభిమానులకు తమిళ అనువాదాలే శరణ్యమవుతున్నాయన్నమాట..




రూటు మార్చిన రంగం దర్శకుడు



Kajal Agarwal Wallpapers:


800*600 | 1024*768 | 1280*720 | 1920*1080 | 640x960

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'Govindudu Andarivadele' audio release date
 'Govindudu Andarivadele' team to move to London
 'Govindhudu Andarivadele' in overseas by Asian Movies thru CineGalaxy
 Sreesanth to act in NTR - Puri Jagannadh film ?
 I had the feeling that I didn't die yet : Krishna Vamsi
 Superb response for 'Govindudu 'Andarivadele' teaser
 'Govindudu Andarivadele' teaser launch today
 'Govindudu Andarivadele' teaser launch date
 5 years for 'Magadheera'
 'Govindudu Andari Vadele' trailer release date confirmed

Other News

 Naga Chaitanya - Sudheer Varma film first look tomorrow ?
 DSP's Jalsa MJ to be out today
 Sundeep Kishan and Raj Tarun to act together
 TFI biggies angry on media. Why ?
 'Power' censor date
 'Oka Laila Kosam' censor details
 Arnold Schwarzenegger to grace 'Manoharudu' audio launch
 Rumours on Mahesh movie come to an end
 Rana completes shooting for 'Rudramadevi'
 Manchu unit protest outside Bellamkonda's house



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Naga Chaitanya - Sudheer Varma film first look tomorrow ?
 DSP's Jalsa MJ to be out today
 Sundeep Kishan and Raj Tarun to act together
 TFI biggies angry on media. Why ?
 'Power' censor date
 'Oka Laila Kosam' censor details
 Arnold Schwarzenegger to grace 'Manoharudu' audio launch
 Rumours on Mahesh movie come to an end
 Rana completes shooting for 'Rudramadevi'
 Manchu unit protest outside Bellamkonda's house
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.