1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

దసరాకు రేయ్

IndiaGlitz [Tuesday, September 03, 2013]
Comments

చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ బొమ్మరిల్లు వారి పతాకం పై వైవీయస్ వారి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రేయ్'. సయామిఖేర్, శ్రద్ధాదాస్ హీరోయిన్లు. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. దసరాకు సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

వైవీయస్ మాట్లాడుతూ "అక్టోబర్ 11న దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం. ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తయింది. చక్రి, నేను, చంద్రబోస్ కలిసి పనిచేసిన 'దేవదాసు' ఎంతటి సంగీత సంచలనమో తెలిసిందే. మళ్లీ మా సినిమాలోని ఈ పాటలు అంతటి సంచలనం సృష్టిస్తాయి. సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరోల్లో ఒకరిగా తనను నిలబెట్టుకుంటాడు" అని చెప్పారు.

ఇదంతా ఓ ఎత్తు. పెద్ద సినిమాలే థియేటర్లకు రావడానికి బయపడుతున్న ఈ తరుణంలో రేయ్ ఏ మాత్రం విడుదలవుతుందో చూడాలి.

Download the Free IndiaGlitz app
Thoofan Gets A CertifiedOther News


Rashi's second outing with Gopichand

Suriya's 24 First Look

RGV attacks Aamir, Salman and SRK

Mama Manchu Alludu Kanchu Audio release date

Mahesh Babu returns his remuneration

Rana Flags of Hyderabad Cyclothon Conducted by KIMS Hospitals

Naga Chaitanya gets candid on his Birthday

Size Zero team announces gold contest

Sanjjanaa cameo in Sardaar Gabbar Singh

Taapsee not confirmed in Nikhil's film

Sukumar strikes a chord with Kumari 21F

Rajinikanth 'Kabali' Release Date

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Rashi's second outing with Gopichand
 Suriya's 24 First Look
 RGV attacks Aamir, Salman and SRK
 Mama Manchu Alludu Kanchu Audio release date
 Mahesh Babu returns his remuneration
 Rana Flags of Hyderabad Cyclothon Conducted by KIMS Hospitals
 Naga Chaitanya gets candid on his Birthday
 Size Zero team announces gold contest
 Sanjjanaa cameo in Sardaar Gabbar Singh
 Taapsee not confirmed in Nikhil's film
 Sukumar strikes a chord with Kumari 21F
 Rajinikanth 'Kabali' Release Date
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.