Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సదా ఐటమ్ అదురుతుందా?

IndiaGlitz [Tuesday, September 03, 2013]
Comments

'జయం',' అపరిచితుడు' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నాయిక సదా. ఆ తరువాత తరుచుగా తన సినిమాలతో పలకరించినా.. విజయాలు మాత్రం ఊ కొట్టలేదు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ప్రత్యేక గీతాలలోనైనా కనిపించి ఎలాగైనా గత వైభవం  పొందాలన్నట్లుగా కష్టపడుతోంది.
 
ఆ తరహా ప్రయత్నాలలో భాగంగా.సుందర్.సి దర్శకత్వంలో రూపొందుతున్న 'మదగజారాజా' (తెలుగులో నటరాజు తనే రాజు) కోసం విశాల్ తో ఆడిపాడుతోంది  సదా. ఈ సినిమాలో తను చేసిన పాట సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని అమ్మడు భావిస్తోంది. అంతేకాదు ఇందులో అంజలి, వరలక్ష్మి హీరోయిన్లుగా కనిపించినా.. తన ఐటమ్ కి మార్కులు పడతాయని ఆశాభావంతో మాట్లాడుతోంది.
 
విశాల్ సైతం సదా మునుపటి కంటే చాలా గ్లామర్ గా ఈ సినిమాలో ఉందని.. తప్పకుండా ఆమెకు, ఆమె నర్తించిన పాటకు గుర్తింపు ఖాయమని హామీ ఇస్తుండడం.. అమ్మణి మాటలకు బలాన్ని చేకూరుస్తున్నట్లవుతోంది. సుందర్. సి ప్రస్తుతం వరుస విజయాలతో ఉన్న వైనం సదాకి కలిసొస్తుందేమో చూడాలి. జయం నాయిక యమ అర్జంటుగా ఓ విజయం అందుకుంటుందో లేదో మరికొద్ది రోజుల్లో తేలనుందన్నమాట.



రామయ్యా కోసం డబ్బింగ్ చెప్పిందట



Vishal Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Anjali Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Anjali looks confident about it
 V.V.Vinayak, Gopichand & Lakshmi launch 'Geethanjali' audio
 Anjali's 'Geethanjali' audio release date
 Brahmanandam turns Saitan Raj
 Another big actress for Anjali's 'Geethanjali'
 ఆగస్టు మొదటి వారంలో 'గీతాంజలి'..
 Can Anjali pull it off well ?
 Vishal-Lakshmi Menon's 'Indrudu' on June 20th
 అంజలితో హర్ష
 20న వస్తున్న 'ఇంద్రుడు'

Other News

 RGV - Manchu Vishnu movie titled 'Anukshanam'
 Actor Mukku Raju passes away
 NTR to give a live performance ?
 RGV announces the launch of NTFI
 5 years for 'Magadheera'
 Will Tamannaah's wish be fulfilled this time ?
 Remembering Allu Ramalingaiah on his 10th death anniversary
 Though science didn't prove it, I believe in it : Neelakanta [Interview]
 Ram Gopal Varma challenges NTR
 Kamal, Nagarjuna and Allu Arjun for 'Sikinder' audio launch



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 RGV - Manchu Vishnu movie titled 'Anukshanam'
 Actor Mukku Raju passes away
 NTR to give a live performance ?
 RGV announces the launch of NTFI
 5 years for 'Magadheera'
 Will Tamannaah's wish be fulfilled this time ?
 Remembering Allu Ramalingaiah on his 10th death anniversary
 Though science didn't prove it, I believe in it : Neelakanta [Interview]
 Ram Gopal Varma challenges NTR
 Kamal, Nagarjuna and Allu Arjun for 'Sikinder' audio launch
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.