1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

మరో అంజలినవుతా

IndiaGlitz [Thursday, September 05, 2013]
Comments

'మనసారా', 'బస్ స్టాప్', 'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' సినిమాలతో నటిగా తనకంటూ మంచి మార్కులను పొందింది తెలుగమ్మాయి శ్రీ దివ్య. ఇప్పుడు ఈ అచ్చ తెలుగందం 'వరుత్త పడాత వాలిబర్ సంఘం' అనే తమిళ సినిమాతో తమిళ తెరపైనా సందడి చేసేందుకు సిద్ధమయ్యంది.
 
తమిళంలో ఇప్పుడిప్పుడే సక్సెస్ ఫుల్ హీరోగా పేరుతెచ్చుకుంటున్న శివ కార్తీకేయన్ ఇందులో కథానాయకుడుగా నటించాడు. ఈ సినిమా వినాయక చవితి కానుకగా రేపు (శుక్రవారం) తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై నాయిక శ్రీ దివ్య పూర్తి నమ్మకంతో ఉంది. ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధించి.. తనకు మంచి పేరుని తీసుకువస్తుందని నమ్మకంగా చెబుతోంది. అంతేకాదు.. అంజలి బాటలో తను కూడా పయనించి అక్కడ తనదైన ముద్రను వేసుకుంటానంటోంది.
 
కథానాయికగా ఎవరెవరితో జోడీ కట్టాలనుకుంటున్నారు? అనే ప్రశ్న ఈ అమ్మణి ముందుంచితే.. అజిత్, విజయ్, సూర్య వంటి టాప్ హీరోలతో డ్యూయెట్ లు పాడుకోవాలనే కోరిక ఉందని తన మనసులో మాట చెప్పింది. చూడడానికి అమాయకంగా ఉన్న శ్రీ దివ్య బాగా గడుసుగానే సమాధానాలు చెబుతోందని తమిళ మీడియా పేర్కొంటోంది. High Court Orders DGP To Ensure Safe Release Of Thoofan

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 High Court Orders DGP To Ensure Safe Release Of 'Thoofan'
 Top Reviewer Gives Thumbs Up For Zanjeer & Cherry
 Thoofan and Zanjeer no by BlueSky
 'Panchami' Is A Technician's Film: Director
 Zanjeer Ram Charan & Btowns Earlier Acid Tests
 Puri Jagannath Lends Voice For Mondodu
 Harish Shankar Floored With NTR Moves
 Reliance Entertainment Files Petition For Police Protection
 Ram is A Darling CoArtist: Priyanka Chopra
 Kamina On 13th September
 Jagapathi Babus Jagat Jentri
 Ali Baba Okkade Donga Alis 50th Film As Hero
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.