1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మళ్లీ నిత్యా మీనన్ తోనే

IndiaGlitz [Thursday, September 05, 2013]
Comments

ఒక్కోసారంతే.. తాము కష్టపడినా ఆ కష్టానికి తగిన గుర్తింపుని మాత్రం వేరేవారికి ఇచ్చేయాల్సి ఉంటుంది. అలాంటి జాబితాలోకి చేర్చదగ్గ వారిలో సంగీత దర్శకులు అరవింద్ శంకర్ ను చెప్పుకోవచ్చు. నితిన్, నిత్యా మీనన్ జంటగా రూపొందిన 'ఇష్క్' కోసం తొలుత మ్యూజిక్ డైరెక్టర్ అనే విభాగం కోసం అరవింద్ శంకర్ పేరు వినిపించింది.
 
అయితే కొన్ని కారణాల వల్ల రెండు పాటలకు స్వరాలు కూర్చిన తరువాత ఆ సినిమా నుంచి తప్పుకోవాలసి వచ్చింది. దాంతో ఆ బాధ్యతలను మరో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ చేపట్టారు.అరవింద్ శంకర్ అందించిన రెండు పాటలతో పాటు మరో మూడు పాటలను కూర్చి.. నేపథ్య సంగీతాన్ని అందించడంతో క్రెడిట్ మొత్తం అనూప్ కే వెళ్లిపోయింది.
 
సూటిగా చూడకు.., ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో అంటూ వినిపించే ఆ రెండు పాటలు.. అనూప్ అందించిన మిగిలిన మూడు పాటల కంటే బాగున్నా.. క్రెడిట్ అంతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, 3 సాంగ్స్ అందించిన అనూప్ కే వెళ్లిపోయింది. ఎట్టకేలకు అరవింద్ శంకర్ కి మరో అవకాశం దక్కింది.
 
అదే 'మాలిని 22'. 'ఇష్క్' నాయిక నిత్యా మీనన్ నే ఇందులోనూ హీరోయిన్. ఈ సినిమా కోసం నిత్యా చేత రెండు పాటలు పాడించి మరీ   తమదైన క్రెడిట్ తమకు దక్కేలా  కష్టపడుతున్నారు అరవింద్ శంకర్. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకి అలనాటి నటి శ్రీ ప్రHigh Court Orders DGP To Ensure Safe Release Of ThoofanOther News


Ghazal Srinivas Sings On 'Ragging'

Katrina Kaif to reprise Manchu Lakshmi ?

Shruti Haasan is pumped up

'Cheekati Rajyam' first look trailer on 16th

'Bengal Tiger' first look

Zee Telugu to telecast Santosham Awards 2015 on Sept 6th

Sukumar's 'Kumari 21F' logo design

Vishnu Manchu's 'Dynamite' - License to Thrill

'Legend' 525 days celebrations On Mokshagna's birthday

'Bengal Tiger' first look to be released tomorrow

Now it's the turn of Nandamuri heroes

Rana Daggubati launches 'Red Alert' audio

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Ghazal Srinivas Sings On 'Ragging'
 Katrina Kaif to reprise Manchu Lakshmi ?
 Shruti Haasan is pumped up
 'Cheekati Rajyam' first look trailer on 16th
 'Bengal Tiger' first look
 Zee Telugu to telecast Santosham Awards 2015 on Sept 6th
 Sukumar's 'Kumari 21F' logo design
 Vishnu Manchu's 'Dynamite' - License to Thrill
 'Legend' 525 days celebrations On Mokshagna's birthday
 'Bengal Tiger' first look to be released tomorrow
 Now it's the turn of Nandamuri heroes
 Rana Daggubati launches 'Red Alert' audio
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.