1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అక్కడి హీరోయిన్ పై బోయపాటి కన్ను

IndiaGlitz [Thursday, September 05, 2013]
Comments

బాలకృష్ణ తో 'సింహా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత తను చేయబోయే సినిమాకి. హీరోయిన్ని ఎంపిక చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను. ఒక వైపు షూటింగ్ జరుగుతున్నా సినిమా కావాల్సిన ప్రధాన హీరోయిన్ దొరక్కపోవడంతో ఫైట్స్ తదితర దృశ్యాలను చిత్రీకరించే పనిలో ఉన్నాడు సదరు దర్శకుడు.
 
అతి త్వరలోనే కథకు కావాల్సిన హీరోయిన్ తప్పక లభిస్తుందన్న ఆశాభావంతో అతడు ఉన్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అయితే ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇందులో నటించే హీరోయిన్ కి  కచ్చితంగా ఓ బ్యాక్ డ్రాప్ ఉండేలా బోయపాటి ప్లాన్ చేసుకోవడం వల్లే ఎన్నిక ఆలస్యం అవుతోందని వినిపిస్తోంది.
 
తన తొలి సినిమా 'భద్ర' నుంచి  గత చిత్రం 'దమ్ము' వరకు ప్రతి సినిమాలోనూ ఓ కేరళ అమ్మాయి ఉండేలా జాగ్రత్తలు తీసుకోనే బోయపాటి తాజా సినిమాకి కూడా దాన్ని అప్లయ్ చేయాలని భావిస్తున్నాడట. 'భద్ర'లో మీరా జాస్మిన్.. 'తులసి'లో నయనతార.. 'సింహా'లోనూ నయనతార.. 'దమ్ము'లో కేరళ నేపథ్యం ఉన్న కార్తీకల తరహాలో తాజా సినిమాకి  కూడా అలాంటి నేపథ్యం ఉన్న హీరోయిన్ అయితే బావుంటుందని ఆశపడడంతోనే ఈ ఆలస్యం కొనసాగుతోందని వినిపిస్తోంది. 



దళపతితో పోలుస్తున్నారు





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'దళపతి'తో పోలుస్తున్నారు
 High Court Orders DGP To Ensure Safe Release Of 'Thoofan'
 Top Reviewer Gives Thumbs Up For Zanjeer & Cherry
 Thoofan and Zanjeer no by BlueSky
 Panchami Is A Technicians Film: Director
 Zanjeer Ram Charan & Btowns Earlier Acid Tests
 Puri Jagannath Lends Voice For Mondodu
 Harish Shankar Floored With NTR Moves
 Reliance Entertainment Files Petition For Police Protection
 Ram is A Darling CoArtist: Priyanka Chopra
 Kamina On 13th September
 Jagapathi Babus Jagat Jentri
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.