1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

గోపీచంద్ తో అదే సీజన్ కి వస్తాడా?

IndiaGlitz [Friday, September 06, 2013]
Comments

తక్కువ సినిమాలు చేసినా..   సింహ భాగం ఘన విజయాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు గడించారు సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్.  ఓ దశాబ్దం క్రితం 'సమర సింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'ఇంద్ర'.. ఇలా ఇండస్ట్రీ రికార్డులను అందుకున్న సినిమాలతో దడదడలాడించిన గోపాల్.. నాలుగేళ్ల  కిందట విడుదలైన 'మస్కా' తరువాత మెగాఫోన్ కి దూరమయ్యాడు. తాజాగా ఈ మాస్ డైరెక్టర్ ఎట్టకేలకు ఓ ఆఫర్ ని సొంతం చేసుకున్నాడు. గోపీచంద్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార నాయికగా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా స్విట్జర్లాండ్ లో చిత్రీకరణని జరుపుకుంటోంది. పైన పేర్కొన్న మూడు రికార్డు స్థాయి విజయాలకు సంగీతమందించిన మణిశర్మ సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా తనకు ఆ సినిమా రేంజ్ లో కాకపోయినా మంచి హిట్ ని అందిస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు గోపాల్.మరో విషయమేమిటంటే..

అప్పట్లో సరైన విజయాలు లేని  సమయంలో సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన 'సమర సింహా రెడ్డి' ఎలాగైతే  తనకు మరల ఊపునిచ్చిందో..  అదే మాదిరిగా  చాలా కాలంగా తనను ఊరిస్తున్న విజయాన్ని గోపీ, నయనల సహకారంతో  పొంది.. పోయిన ఉత్సాహాన్ని మరల పొందాలని భావిస్తున్నాడట. అందుకే తాజా చిత్రాన్ని డిసెంబర్ నాటికి పూర్తిచేసి సంక్రాంతి కానుకగా సినిమాని విడుదల చేయాలన్న ఉద్దేశంతో గోపాల్ ఉన్నాడట.
Toofan Gets stalled Across The State

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Toofan' Gets stalled Across The State
 Write Your Reivew On Thoofan
 Thoofan Theatre List in US
 YSR Biopic 'Maa Neta Rajanna'
 Gopichand Nayantara Movie In Switzerland
 దళపతితో పోలుస్తున్నారు
 High Court Orders DGP To Ensure Safe Release Of Thoofan
 Top Reviewer Gives Thumbs Up For Zanjeer & Cherry
 Thoofan and Zanjeer no by BlueSky
 Panchami Is A Technicians Film: Director
 Zanjeer Ram Charan & Btowns Earlier Acid Tests
 Puri Jagannath Lends Voice For Mondodu
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.