1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అల్లరి నరేష్ కి మరో ఛాన్స్

IndiaGlitz [Saturday, September 07, 2013]
Comments

కామెడీ సినిమాలకు కరువొచ్చిన కాలంలో.. నేనున్నాను అంటూ పదకొండేళ్ల క్రితం టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అచ్చ తెలుగు హాస్య కథానాయకుడు అల్లరి నరేష్  ఏ జోష్ తో తెరంగేట్రం చేశాడో.. దాన్నే కొనసాగిస్తూ ఇప్పటి తరానికి మరో రాజేంద్ర ప్రసాద్ లా మారిపోయాడు నరేష్

అయితే.. రాజేంద్ర ప్రసాద్ కి, నరేష్ కి కొన్ని విషయాల్లో అస్సలు పోలికలు ఉండవు. అలాంటి వాటిలో ఒకటి ఏమిటంటే.. రాజేంద్రుడుతో అప్పట్లో   సౌందర్య, ఆమని, రంభ తదితర టాప్ హీరోయిన్లంతా  కెరీర్ ప్రారంభంలో జతకట్టడమే కాదు.. తాము టాప్ కి చేరుకున్నప్పుడు కూడా రొమాన్స్ చేశారు. నరేష్ విషయంలో ఇది పూర్తిగా విరుద్ధం. ఇతగాడితో ఎంట్రీ ఇచ్చిన ఏ హీరోయిన్ ఓ రేంజ్ కాదు కదా.. నిండుగా 4 అవకాశాలను కూడా మూటగట్టుకోలేదు.

దాని సంగతి పక్కన పెడితే.. పెద్ద హీరోయిన్లతో ఆడిపాడాలనే కోరిక  ఉన్నా.. వాళ్లు ఫామ్ లో ఉన్నప్పుడు వారితో సినిమాలు చేయలేకపోయిన నరేష్.. ఆళ్లు ఫామ్ కోల్పోయకా   ఓ సినిమా చేసేసి ముచ్చట తీర్చుకుంటున్నాడు. 5 ఏళ్ల క్రితం ఛార్మితో 'సుందరకాండ' కోసం.. ఏడాది కిందట శ్రియతో 'నువ్వా..నేనా'.. కోసం ఇలాగే జతకట్టిన  నరేష్. మరోసారి ఒకనాటి టాప్ హీరోయిన్ అయిన భూమిక తో రవిబాబు రూపొందిస్తున్న 'లడ్డు బాబు' కోసం జోడీకట్టే అవకాశాన్ని పొందేసాడు. ఛార్మి, శ్రియలతో పొందలేకపోయిన విజయం భూమికతో అయినా అల్లరోడు అందుకుంటాడో లేదో మరి!Other News


Varun Sandesh Nuvvala Nenila Completes Shooting

Prema Geema Janta Nai Teaser Launched

Nisha Kotharis Criminals With Mantra Team

Toofan Gets stalled Across The State

Varun Sandesh Nuvvala Nenila Completes Shooting

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Varun Sandesh Nuvvala Nenila Completes Shooting
 Prema Geema Janta Nai Teaser Launched
 Nisha Kotharis Criminals With Mantra Team
 Toofan Gets stalled Across The State
 Write Your Reivew On Thoofan
 Thoofan Theatre List in US
 YSR Biopic Maa Neta Rajanna
 Gopichand Nayantara Movie In Switzerland
 దళపతితో పోలుస్తున్నారు
 High Court Orders DGP To Ensure Safe Release Of Thoofan
 Top Reviewer Gives Thumbs Up For Zanjeer & Cherry
 Thoofan and Zanjeer no by BlueSky
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.