Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ప్రియాంక చోప్రా కంటే తనే బెస్ట్

IndiaGlitz [Saturday, September 07, 2013]
Comments

ప్రియాంక చోప్రా కజిన్ గా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది పరిణితి చోప్రా. అక్కలాగే తను కూడా మంచినటి నని  'లేడీస్ వర్సెస్ రిక్కీ బెహల్', 'ఇష్క్ జాదే'  సినిమాలతో నిరూపించుకుంది. ఈ ముద్దుగుమ్మ నటించిన మూడో సినిమా 'శుద్ధ్ దేశీ రొమాన్స్' నిన్న (శుక్రవారం.. సెప్టంబర్ 6) విడుదలైంది. అదే రోజున ప్రియాంక చోప్రా .. తెలుగు అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ తో నటించిన జంజీర్ (తెలుగులో తుఫాన్) కూడా విడుదలైంది. అయితే ఈ రెండు సినిమాల్లో జంజీర్ కి ప్రతికూల సమీక్షలే ఎక్కువగా వచ్చాయి. 'శుద్ధ్ దేశీ రొమాన్స్'కి చెప్పుకోదగ్గ  మార్కులు పడ్డాయి.

అంతేకాదు 'జంజీర్'లో ప్రియాంక నటన పేలవంగా ఉందంటూ ఘాటుగా విమర్శలు వస్తే.. 'శుద్ధ్ దేశీ రొమాన్స్'లో పరిణితీ తన నటనలో మరోసారి పరిణితిని ప్రదర్శించిందంటూ ప్రశంసలు దక్కాయి. దీంతో తన అక్క ప్రియాంక చోప్రా కంటే తనే బెస్ట్ అని పరిణితి చోప్రా చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఇదిలాఉంటే.. 'జంజీర్' (హిందీ వెర్షన్ కి మాత్రమే)కి తొలి రోజున రూ. 3.44 కోట్ల కలెక్షన్లు దక్కితే.. 'శుద్ధ్ దేశీ రొమాన్స్'కి  అదే ఒక్క రోజున రూ. 6.45 కోట్ల వసూళ్లు దక్కాయట. దీంతో నటనలోనే కాదు కలెక్షన్ల పరంగానూ పరిణితి బెస్ట్ అనిపించుకున్నట్లయ్యింది.




కన్ ఫర్మ్ చేసిన చరణ్...



Other News

కన్ ఫర్మ్ చేసిన చరణ్

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Worst day for Samantha
 Navdeep's 'Natudu' shoot completed
 NTR couple blessed with a baby boy
 'Rabhasa' completes Swiss schedule, audio on Aug 1st
 Sachin Tendulkar to inaugurate PVP Square in Vijayawada
 'Gaalipatam' to be released in August first week
 After nearly 4 years, NTR is back on twitter
 What happened to 'Rey' ?
 Pawan Kalyan sends his wishes to Renu Desai
 'Jenda Pai Kapiraju' release date confirmed
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.