1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

టెన్షన్ పడుతున్న వేదిక

IndiaGlitz [Saturday, September 07, 2013]
Comments

'శివకాశి',  'ముని', 'విజయ దశమి', 'బాణం', 'దగ్గరగా.. దూరంగా'.. సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి వేదిక. చూడడానికి చిక్కిపోయిన నగ్మాలా  ఉండే వేదిక.. ఇటీవల అనువాద రూపంలో వచ్చిన తమిళ సినిమా 'పరదేశి'లాంటి  వాటితో నటిగానూ మంచి మార్కులను తెచ్చుకుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న 'కావియ తలైవాన్' అనే సినిమాలో నాయికగా నటిస్తోంది. వసంతబాలన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

ఈ సినిమా కంటే ముందుగా వేదిక మలయాళంలో నటించిన సినిమా ఒకటి అక్కడి ఆడియన్స్ జడ్డిమెంట్ కోసం వెయిట్ చేస్తోంది. ఆ సినిమానే 'శృంగారవేలన్'. రొమాంటిక్ ఫైటర్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ సినిమాలో దిలీప్ కథానాయకుడు. ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది.

ఈ సినిమాలో వేదిక లుక్స్ బాగున్నాయి కూడా. ఓనమ్ పండగను పురస్కరించుకుని ఈ నెల 14న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో తన తొలి మలయాళ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందోనని వేదిక బాగా టెన్షన్ పడుతోందట. అదీ సంగతి!
Cut Cheste Shooting Action EpisodesOther News


Vishnus Death Defying Stunts For Doosukeltha

AMAT USA Locations Show Timings

Potugadu Gets A CertificateVedhika Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Varun Sandesh's 'Paddanandi Premalo Mari' audio launched
 జూనియర్ నగ్మా మళ్లీ వస్తోందట
 వేదిక ఫుల్ హ్యాపీస్..
 Tamil actress bags Brindavanam remake rights
 'Daggaragaa... Dooramgaa...' bags U/A
 'Daggaragaa Doorangaa' to hit screens on Aug 26
 'Daggaraga... Dooramgaa...' audio tomorrow
 'Daggaraga...Dhooranga' shooting in RFC
 Sumanth's flick titled 'Daggaragaa.. Dooramgaa..'
 Sumanth’s flick completes 40% shoot

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New ZealandCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2015 IndiaGlitz.com. All rights reserved.