1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవన్ తో మరోసారి

IndiaGlitz [Saturday, September 07, 2013]
Comments

త్రివిక్రమ్ అంటే మాటల మాంత్రికుడనే పేరుంది. ఆయన మాటలు సినిమాల్లో తూటాల్ల పేలుతాయి. ఈయన దర్శకత్వం చేయడం ప్రారంభించిన దగ్గర్నుంచి ఇతర దర్శకుల సినిమాలకు మాటలు రాయడం మానేశాడు. చిత్ర సీమలో పవన్ కల్యాణ్ తో మంచి స్నేహబంధం ఉన్న దర్శకుడు ఈయనే. 'అత్తారింటికి దారేది' తర్వాత పవన్ 'గబ్బర్ సింగ్-2' సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే పవన్ ఈ సినిమాకి డైలాగ్స్ రాయమని త్రివిక్రమ్ ని కోరాడట త్రివిక్రమ్ మిత్రుడి కోరికను కాదనలేక ఒప్పుకున్నాడనే వార్త ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తుంది.మరి అధికారకంగా ఈ వార్త బయటికి వస్తే మరోమారు పవన్ తన డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించడం వాస్తవం.



Other News


పోటుగాడుకి ఎ సర్టిఫికేట్…

రామయ్యా వస్తావయ్యాకి నలుగురు

Cut Cheste Shooting Action Episodes

Vishnus Death Defying Stunts For Doosukeltha

పోటుగాడుకి ఎ సర్టిఫికేట్…





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 పోటుగాడుకి ఎ సర్టిఫికేట్…
 రామయ్యా వస్తావయ్యాకి నలుగురు
 Cut Cheste Shooting Action Episodes
 Vishnus Death Defying Stunts For Doosukeltha
 AMAT USA Locations Show Timings
 Potugadu Gets A Certificate
 Varun Sandesh Nuvvala Nenila Completes Shooting
 Prema Geema Janta Nai Teaser Launched
 Nisha Kotharis Criminals With Mantra Team
 Toofan Gets stalled Across The State
 Write Your Reivew On Thoofan
 Thoofan Theatre List in US
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.