1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

వెయిట్ చేస్తోన్న రాధ కూతురు

IndiaGlitz [Monday, September 09, 2013]
Comments

అలనాటి అగ్రనటి రాధ. తాను సినిమాలకు దూరమైనా తన తనయలను కథానాయికలుగా రాణింపజేసే పనిలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.  రాధ నట వారసురాళ్లలో పెద్ద కుమార్తె కార్తీక.. చిన్నకూతురు తులసి కంటే అవకాశాలను పొందడంలో నేర్పరిగా మారిపోయింది. కెరీర్ ని ప్రారంభిన నాలుగేళ్లకే దక్షిణాదిలో నాలుగు భాషల్లోనూ నటించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుని ప్రత్యేక గుర్తింపును కైవసం చేసుకుంది కార్తీక. 

ఆమె తాజాగా నటిస్తున్న చిత్రాల లో 'బృందావన'  (కన్నడం) ఒకటి. తెలుగులో విజయవంతమైన 'బృందావనం' కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ అగ్ర కథానాయకుడు 'దర్శన్' హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో ఇటీవలే విడుదలైంది. పాటలకు మంచి స్పందన రావడంతో కార్తీక ఆనందంతో పరవశించిపోతోందట. ఒరిజనల్ బృందావనంలో కాజల్ పోషించిన పాత్రలో తనూ  ఒదిగిపోయానని.. కన్నడ లో తాను చేస్తున్న ఈ తొలి సినిమా తమిళంలో తన మొదటి సినిమా ' కో '(తెలుగులో రంగం) తరహాలో కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని ధీమాని వ్యక్తం చేస్తోంది. 

అన్ని కుదిరితే ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా ఇచ్చే ఫలితంతోనే కార్తీకకి మరిన్ని సినిమాలు కన్నడలో వస్తాయి కాబట్టి ఆమె ఈ సినిమా రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోందట. అదీ సంగతి!
Kochadaiyan Teaser LaunchedOther News


Heart Attack In Europe

RV Ramana Murthy Passed Away

Kamina Exposes Selfish Side Of Human BeingKarthika Nair Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Write your review on 'Brother of Bommali'
 'Brother of Bommali' USA Theatres List
 Audiences will see how a sister shouldn't be : Allari Naresh
 I am not here for making money: Karthika [Exclusive Interview]
 'Brother of Bommali' on Nov 7th
 As Naresh said, only Karthika could do it : Chinni
 చెల్లెలుగా చేస్తుందా..?
 వాటిని కొట్టిపారేసిన కార్తీక
 Karthika on a roll in Mollywood
 Karthika's distance education

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Koratala Siva confident of breaking the jinx
 Chiranjeevi not playing a cameo in Ram Charan's film
 'Baahubali' to be dubbed in ChineseCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Koratala Siva confident of breaking the jinx
 Chiranjeevi not playing a cameo in Ram Charan's film
 'Baahubali' to be dubbed in Chinese
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.