Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

అతడు చాలా అందగాడుః నయనతార

IndiaGlitz [Tuesday, September 10, 2013]
Comments

నయనతార.. మెరుపు తీగలాంటి ఈ అందం కోసం యువ ప్రేక్షకులు థియేటర్ల వైపు పరుగులు తీస్తారు. అమ్మడు నిండా ప్రేమాయణాలతో మునిగిపోతున్నా.. ఆమె నుంచి వచ్చే తాజా చిత్రాల కోసం ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. అంతటి ఆదరణను తన అందం, అభినయాలతో సొంతం చేసుకున్న ఈ మలబారు మగువకి ఏ హీరో లుక్స్ పరంగా బాగా నచ్చుతాడు. ఈ ప్రశ్నకి చాలా మంది బహుశా.. సింబునో లేదంటే ప్రభుదేవానో ఇంకా లేదంటే తాజాగా లవర్ గా వార్తల్లో ఉన్న ఆర్యనో సమాధానం అయ్యిఉంటుందని భావించవచ్చు.

అయితే  మొదటి ఇద్దరితో లవ్వాయణంలో పొరపచ్చాలు వచ్చిన వైనంతో ఆ నామధేయాలకు ఛాన్స్ ఉండదు కాబట్టి నయన చెప్పే సమాధానం కోసం ఓ తమిళ విలేకరి ప్రశ్నిస్తే..  ఆమె చాలా కూల్ గా చెప్పిన సమాధానం అజిత్ అని. నయనతార మాటల్లో చెప్పాలంటే.. అజిత్ చాలా చాలా అందంగా ఉంటాడు. ఇప్పటి వరకు నేను పని చేసిన కథానాయకుల్లో అతడు చాలా స్మార్ట్ గా ఉంటాడు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నయన.. అజిత్ తో ఆరంభం అనే సినిమా చేస్తోంది. ఎవరితో లేటెస్ట్ గా పనిచేస్తే వారిని పొగిడేయడం మనవాళ్లకున్న ఆనవాయితీ కాబట్టి నయన కూడా అలాగే చెబుతుందా? లేదంటే నయన అభిప్రాయయే అదా? అని తమిళ తంబిలు గుసగుసలాడుకుంటున్నారు.




నితిన్ కిదే తొలిసారి



Nayantara Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో..
 రీమేక్ కొత్త అనుభవం - కమ్ముల
 Write your own review on "Anaamika"
 They say so to create hype : Nayanthara
 'అనామిక' ఆడియో ఆవిష్కరణ
 16న 'అనామిక' ఆడియో
 Nayantara's 'Anaamika' release in April
 ఏప్రిల్ నెలాఖరున 'అనామిక'
 'రాజా రాణి' సక్సెస్ మీట్
 'రాధా' షూటింగ్ ప్రారంభం..

Other News

 'Kick 2' will give double kick : Surender Reddy
 Bolo Tara Ra Ra! Daler Mehndi becomes first to complete Ice Bucket Challenge
 'Rabhasa' is a sure shot super hit : Bellamkonda Srinivas
 SRK's 'Happy New Year' creates history
 Mega fans are eagerly waiting for it
 Varun Tej's 'Mukunda' first look
 'Gopala Gopala' shoot going on at Nanakramguda
 Photo feature : Shruti Haasan's funny expression
 NTR to join the shoot of Puri Jagannadh's film today
 Sairam Shankar's 'Jagadhamba' launched



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Kick 2' will give double kick : Surender Reddy
 Bolo Tara Ra Ra! Daler Mehndi becomes first to complete Ice Bucket Challenge
 'Rabhasa' is a sure shot super hit : Bellamkonda Srinivas
 SRK's 'Happy New Year' creates history
 Mega fans are eagerly waiting for it
 Varun Tej's 'Mukunda' first look
 'Gopala Gopala' shoot going on at Nanakramguda
 Photo feature : Shruti Haasan's funny expression
 NTR to join the shoot of Puri Jagannadh's film today
 Sairam Shankar's 'Jagadhamba' launched
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.