Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ప్రియమణికైనా ఇస్తాడా?

IndiaGlitz [Wednesday, September 11, 2013]
Comments

నటనకు అవకాశమున్న పాత్రల్లో నటిస్తూ వస్తున్న నటీమణి ప్రియమణి. ఈ దక్షిణాది భామ ఇటీవల షారుఖ్ ఖాన్ 'చెన్నై ఎక్స్ ప్రెస్' కోసం ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడి అక్కడ కూడా కొంత గుర్తింపు సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో ఈ అమ్మణి నాయికా ప్రాధాన్యమున్న సినిమాలపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తోంది. 'సాధ్యం', 'క్షేత్రం', 'చారులత' సినిమాల తరువాత ప్రస్తుతం 'చండీ', 'అంగుళిక' సినిమాల కోసం ఈ తరహా కథల్లో నటిస్తోంది ప్రియమణి.

వీటిలో 'చండీ' దాదాపుగా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి వి.సముద్ర దర్శకుడు. తన కెరీర్ మొత్తంలో 'సింహరాశి', 'శివరామరాజు', 'ఎవడైతే నాకేంటి'లను మినహాయిస్తే చెప్పుకోదగ్గ విజయాలను సొంతం చేసుకోలేకపోయిన సముద్ర.. గతంలోనూ రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను తీసిన అనుభవాన్ని మూటగట్టుకున్నాడు. భూమికతో 'మల్లె పువ్వు', అనుష్కతో 'పంచాక్షరి' వంటి ఫ్లాప్ సినిమాలను తీసిన అతగాడు ప్రియమణికైనా విజయాన్ని అందిస్తాడో లేదో చూడాలంటున్నారు పరిశీలకులు.




మనోజ్ కి ఈ సారి ఏమౌతుందో?



Priyamani Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 కన్నడ నటుడితో ప్రేమ
 Happy Birthday Priyamani
 Write your own review on "Anaamika"
 Priyamani condemns news about pregnancy
 ప్రియమణి టాటూ
 పులులతో ప్రియమణి
 Write your review on Chandi
 'Chandi' Releasing On The 8Th November... Finaly...
 'Chandi' Getting Ready For Release
 ఫ్యాషన్ డిజైనర్ గా ప్రియమణి

Other News

 A special day for 'Darling' Prabhas
 Ajay Devgn's 'Dookudu' remake posters impress
 I am fighting for justice : Madala Ravi
 'Yamaleela 2' audio on 26th
 Ram Khanna about 'Kaai Raja Kaai'
 Rakul Preet Singh about her life partner
 Rajinikanth's 'Lingaa' new poster
 Nitya Menon to pair up with Allu Arjun ?
 'Masss' first look, a brand new genre in South cinema
 'Abhinandana' director Ashok is no more



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 A special day for 'Darling' Prabhas
 Ajay Devgn's 'Dookudu' remake posters impress
 I am fighting for justice : Madala Ravi
 'Yamaleela 2' audio on 26th
 Ram Khanna about 'Kaai Raja Kaai'
 Rakul Preet Singh about her life partner
 Rajinikanth's 'Lingaa' new poster
 Nitya Menon to pair up with Allu Arjun ?
 'Masss' first look, a brand new genre in South cinema
 'Abhinandana' director Ashok is no more
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.