1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

స్వాతి దాన్ని అధిగమిస్తుందా?

IndiaGlitz [Wednesday, September 11, 2013]
Comments

ద్వితీయ విఘ్నం. చిత్ర పరిశ్రమలో మనం తరుచుగా వినే మాట ఇది. ఓ సక్సెస్ ఫుల్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కథానాయకులు, కథానాయికలు, దర్శకులు.. తదుపరి వచ్చే రెండో సినిమాతో ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోకపోతే వారికి ద్వితీయ విఘ్నం ఉంది అనేస్తాం. ఇప్పుడు దీన్ని అచ్చ తెలుగమ్మాయి స్వాతికి అప్లయ్ చేస్తూ. ఆమె దాన్ని  అధిగమిస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అయితే అది మన టాలీవుడ్కి సంబంధించింది కాదు. మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించి కావడం ఇక్కడ పేర్కొన దగ్గ విషయం.

ఈ ఏడాది ప్రారంభంలో 'అమెన్' వంటి విజయవంతమైన సినిమాతో మలయాళ సినీ సీమకు పరిచయమైన స్వాతి.. ఆ సినిమా పలికిన ఘన స్వాగతంతో వెనువెంటనే మరో అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఆ అవకాశం పేరే 'నార్త్ 24 కాథమ్'. అక్కడి హిట్ చిత్రాల కథానాయకుడు ఫాహద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి అనిల్ రాధకృష్ణ మీనన్ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ నెల 15న విడుదలకు ముస్తాబవుతోంది.  ఈ సినిమాతో స్వాతి.. ద్వితీయ విఘ్నాన్ని అధిగమించగలిగితే గనుక అక్కడ పరిశ్రమ లో తన హవాను  చూపగలదనడంలో అతిశయోక్తి లేదంటున్నారు మన సినీ పెద్దలు.
Happy Birthday Anjali

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Happy Birthday Anjali
 'Pakado Pakado' Talkie Completed
 Allu Ramalingaiah Award To Kota
 'Naa Sami Ranga' Releasing On 13th September
 Happy Birthday Shriya
 Tollywood Wont Perform At Centenary Celebrations
 Amma Nanna Oorelite Finishes Dubbing
 Veerappan The Biopic Is Releasing On 20th September
 Ee Varsham Saakshigaa In RFC
 Srikanths Kshatriya Finishes Shooting
 Aadu Magadraa Bujji Shooting Songs
 KISS Is Romantic Not Raunchy: Sesh Adivi [Exclusive Interview]
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.