1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

పవన్ భాగస్వామిగా త్రివిక్రమ్

IndiaGlitz [Friday, September 13, 2013]
Comments

మొన్నటి వరకు పవన్ కల్యాణ్ ఒక బ్యానర్ని ప్రారంభించి కొత్త టాలెంట్ని ప్రోత్సహించనున్నాడని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ఏంటంటే వపన్తో పాటు త్రివిక్రమ్ సైతం జత కలవనున్నాడు. పవన్, త్రివిక్రమ్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే కదా! ఈ బ్యానర్లో చిన్న సినిమాలను మాత్రమే నిర్మిస్తారట.

కొత్త దర్శకులకు, నటులు, టెక్నిషియన్లకు అవకాశం కలిగిస్తారట. తొందర్లోనే ఒక సినిమా ఈ బ్యానర్లో ప్రారంభం  కానుందట. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతుందట.. అలాగే బ్యానర్ పేరు, మిగతా వివరాలు  తొందర్లోనే వెల్లడికావచ్చు. కొత్త అవతారం ఎత్తబోతున్న ఈ స్నేహితులకు మంచి జరగాలని ఆశిద్దాం...




Valayam The Circle Of Mystery around a Murder





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'Valayam' The Circle Of Mystery around a Murder
 Potugadu US Schedules
 Warrant Issued Against Anjali
 Good Cinema Group Brings 'Pizza 2' In Telugu
 Manoj To Thrill Audience As S/O Pedarayudu
 APFCC Appoints Spokespersons
 Three AISFM Students To Act In Manam
 Arvind Krishnas Biskett Finishes Post Production
 Ganapathi Bappa Moriya A Collage Of 3 Stories
 Mahesh Coming On The 19th September
 Happy Birthday Anjali
 Pakado Pakado Talkie Completed
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.