1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మరో తెలుగమ్మాయికి అవకాశం

IndiaGlitz [Friday, September 13, 2013]
Comments

తమిళనాట  సినిమాలు చేసే తెలుగమ్మాయిల సంఖ్య ఏడాదేడాదికి పెరుగుతోంది. ఆ మధ్య అంజలి, స్వాతి.. ఇలా కొంతమంది నాయికలు తమ హవా చూపితే.. ఈ మధ్య కాలంలో బిందుమాధవి.. తాజాగా శ్రీదివ్య లాంటి నాయికలు తమదైన ముద్రను అక్కడ వేస్తున్నారు. లేటెస్ట్ గా మరో తెలుగింటి తరుణి ఓ మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఆ అమ్మాయి పేరు ఆనంది. సదరు అచ్చతెలుగమ్మాయి పొందిన అవకాశం పేరు కయల్. ఈ సినిమాకి ప్రభు సాల్మన్ దర్శకుడు.

హీరోయిన్ పాత్రలను అద్భుతంగా తెరకెక్కిస్తాడన్న పేరు ఉన్న ఈ దర్శకుడు  పుణ్యమా అని అమలా పాల్ ('ప్రేమఖైదీ' పేరుతో తెలుగులో అనువాదం కాబడిన 'మైనా'  అనే తమిళ  సినిమాతో), లక్ష్మీ మీనన్ ('గజరాజు' పేరుతో తెలుగులో అనువాదం కాబడిన 'కుమ్కీ'  అనే తమిళ  సినిమాతో)లాంటి కేరళ కుట్టిలు ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చారు. ఇప్పుడు ప్రభు తాజా చిత్రంలో వారి స్థాయిలోనే నటనకు అవకాశమున్న పాత్రలో ఆనందికి కూడా నటించే ఛాన్స్ దక్కిందట.  నటిగా కెరీర్ లో తొలి అడుగులు వేస్తున్న మన తెలుగమ్మాయి ఆనందికి ఈ సినిమాతో మంచి బ్రేక్ రావాలని ఆశిద్దాం.
Manasunu Maya Seyake In Sound MixingOther News


Nenu Naa Friends With Debutant Director

Prema Katha Chitram Completes 100 Days

PawanTrivikram To Produce Movies?

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan Kalyan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.