Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

నాగ్ తో సెల్వ రాఘవన్...

IndiaGlitz [Friday, September 13, 2013]
Comments

కింగ్ నాగార్జున ప్రస్తుతం భాయ్ విడుదల కోసం వేచి చూస్తున్నాడు. అదేవిధంగా   ఇష్క్ ఫేమ్ విక్రమ్ కె. కుమార్  దర్వకత్వంలో తెరకెక్కుతున్న 'మనం' సెట్స్ లో ఉంది. మళ్లీ మరో సినిమాకి పచ్చజెండా ఊపినట్టు సమాచారం. ఈ సినిమాని దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించనున్నాడట. సెల్వ సైతం ఇప్పుడు 'వర్ణ' తో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా పూర్తి కాగానే నాగ్ సినిమా ఉంటుందని సమాచారం. '7/జి బృందావన్ కాలనీ', 'ఆడువారి మాటలకు ఆర్థాలే వేరులే', 'యుగానికొక్కడు' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన సెల్వరాఘవన్ వెంకటేష్ తర్వాత తెలుగులో నేరుగా నాగార్జునతో చేస్తున్న చిత్రమిది. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.




ఫ్యాషన్ డిజైనర్ గా ప్రియమణి



Other NEws

ఫ్యాషన్ డిజైనర్ గా ప్రియమణి

Read More »

Nagarjuna Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Telugu industry is very disorganised : Allu Aravind
 Nagarjuna's ''Meelo Evaru Koteeswarudu " launched grandly
 Official announcement on Nagarjuna's KBC on 18th
 Nagarjuna gets emotional watching 'Manam' trailer
 Akkineni fans eagerly awaiting 'Manam' trailer
 'Manam' theatrical trailer on April 8th
 Nagarjuna - NTR multi-starrer confirmed
 Something unusual on the cards from the Akkineni family
 Nagarjuna's next with Sudheer Varma
 Narendra Modi loves meeting with Nagarjuna

Other News

 గల్లా జయదేవ్ కి మహేష్ సపోర్ట్
 'Race Gurram' success meet details
 మే 10న 'ఏప్రిల్ ఫూల్'
 Telugu industry is very disorganised : Allu Aravind
 'చందమామలో అమృతం' సెన్సార్ పూర్తి
 Nagarjuna's ''Meelo Evaru Koteeswarudu " launched grandly
 కలెక్షన్ కింగ్ కి ఊరట
 మే11న 'పవర్' ఆడియో
 Ravi Teja's 'Power' audio release date fixed
 Race Gurram USA & Canada second week schedules



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.