Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఈ నెలాఖరున 'నేనేం చిన్నపిల్లనా..'

IndiaGlitz [Saturday, September 14, 2013]
Comments

సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో వస్తున్న చిత్రం 'నేనేం చిన్నపిల్లనా..' రాహుల్, తన్వివ్యాస్ హీరోహీరోయిన్స్. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు. డా!!డి.రామానాయుడు నిర్మాత. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినాయి. ఈ సందర్బంగా రామానాయుడు మాట్లాడుతూ సునీల్ కుమార్ రెడ్డి మా బ్యానర్ లో చేస్తున్న మొదటి చిత్రమిది. సెన్సార్ పూర్తైంది. ఈ నెలాఖరున ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అచ్చమైన తెలుగు సినిమాని చూసినట్టుందని సెన్సార్ సభ్యులు మెచ్చుకున్నారు. త్వరలో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేస్తాం' అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ 'ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన వచ్చింది. శ్రీలేఖ మంచి సంగీతాన్ని అందించారు. రీరికార్డింగ్ కూడా బాగా కుదిరింది. మొత్తం కుటుంబం చూసి ఆనందించే చిత్రమిది' అని తెలిపారు.

ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, సనా, ఏవీఎస్, ఎల్బీ శ్రీరామ్, జయప్రకాష్ రెడ్డి, కాశీ విశ్వనాథ్, శరత్ బాబు, రఘుబాబు తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి కథ: బలభద్రపాత్రుని రమణి, మాటలుః:సత్యానంద్, సంగీతం:యం.యం.శ్రీలేఖ, పాటలుః అనంత్ శ్రీరామ్, భాస్కరభట్ల, వనమాలి, నిర్మాతః డా డి.రామానాయుడు, దర్శకత్వం:సునీల్ కుమార్ రెడ్డి.




రామ్ చరణ్ కంటే తనే బెటర్ అట



Other NEws

రామ్ చరణ్ కంటే తనే బెటర్ అట

Read More »

Nenem Chinna Pillana Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 ఈ నెల 26న 'నేనేం చిన్నపిల్లనా'
 'Nenem Chinna Pillana' Coming On 26th September
 'Nenem Chinna Pillanaa' Censor Certified

Other News

 థమన్ స్థానంలో యువన్
 ముస్తాబవుతున్న 'కార్తికేయ'
 List of Telugu entries for National awards
 పివిపి భవిష్యత్ పవన్ చేతిలోనే
 Happy Birthday to M.S.Narayana
 National award for Telugu book "Cinema Ga Cinema"
 Balakrishna's 'Legend' in 50 Cr club
 పవన్ చేతుల మీదుగా 'అంజలి' లోగో
 Balakrishna comments on Jr.NTR
 'నా బంగారుతల్లి'కి జాతీయఅవార్డ్స



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.