Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నయనతార రెచ్చిపోయిందట

IndiaGlitz [Tuesday, September 17, 2013]
Comments

ప్రభుదేవాతో ప్రేమాయణం విఫలమయ్యాక. గతంలో కంటే మెరుగ్గా కెరీర్ పైన దృష్టిని పెట్టింది నయనతార.  క్షణం ఖాళీ లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న ఈ మలబారు మగువ తాజా  తమిళ చిత్రాలైన 'ఆరంభం', 'రాజా రాణి' విడుదలకు ముస్తాబవుతున్నాయి. 'రాజా రాణి' కోసం ఆర్య, జైలతో రొమాన్స్ చేసిందట నయనతార. 

జైని ప్రేమించి అనుకోని పరిస్థితుల్లో ఆర్యని వివాహం చేసుకునే పాత్ర లో నయన అభినయం ఆకట్టుకునేలా ఉంటుందని చిత్రయూనిట్ చెబుతోంది. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఇక 'ఆరంభం' విషయానికి వస్తే.. 'బిల్లా' తరువాత కథానాయకుడు అజిత్, దర్శకుడు విష్ణువర్థన్లతో నయనతార చేస్తున్న సినిమా ఇది.  యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా వస్తున్న  ఈ చిత్రంలో నయన.. 'బిల్లా' తరహాలో బికినీ వేయకపోయినా. గ్లామర్ ని ఒలికిస్తూ  యాక్షన్ సన్నివేశాల్లో  రెచ్చిపోయి మరీ ఒదిగిపోయిందట.

దీపావళి కానుకగా వచ్చేనెల 31న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ఆడియో ఈ నెల 19న విడుదల కానుంది. 34 రోజుల వ్యవధిలో రానున్న ఈ రెండు సినిమాలూ తన రేంజ్ ని పెంచుతాయన్న నమ్మకంతో నయనతార ఉంది. రెచ్చిపోయి నటించినందుకైనా నయనకి ఫలితాలు ఆశించినట్లుగా అందుతాయో లేదో మరి!




అనగనగా పులి ఎవరు?



Nayantara Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Arya's team Makes Nayanthara weep
 మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో..
 రీమేక్ కొత్త అనుభవం - కమ్ముల
 Write your own review on "Anaamika"
 They say so to create hype : Nayanthara
 'అనామిక' ఆడియో ఆవిష్కరణ
 16న 'అనామిక' ఆడియో
 Nayantara's 'Anaamika' release in April
 ఏప్రిల్ నెలాఖరున 'అనామిక'
 'రాజా రాణి' సక్సెస్ మీట్

Other News

 Nagarjuna & Rajamouli to grace 'Dikkulu Choodaku Ramayya' audio launch
 Samantha to undergo surgery once again ?
 Venkatesh in the remake of 'Salim'
 Anushka's manager makes it clear
 Huge openings for 'Aagadu'
 'Aagadu' Review Live Updates
 I believe 'Aagadu' will collect 100 Cr worldwide : Krishna
 Write your own review on 'Aagadu'
 Power 2nd Week USA Schedules
 Shruti Haasan overwhelmed with response for her song



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Nagarjuna & Rajamouli to grace 'Dikkulu Choodaku Ramayya' audio launch
 Samantha to undergo surgery once again ?
 Venkatesh in the remake of 'Salim'
 Anushka's manager makes it clear
 Huge openings for 'Aagadu'
 'Aagadu' Review Live Updates
 I believe 'Aagadu' will collect 100 Cr worldwide : Krishna
 Write your own review on 'Aagadu'
 Power 2nd Week USA Schedules
 Shruti Haasan overwhelmed with response for her song
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.