1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రామ్ చరణ్ తో పాటు తనకి కూడా

IndiaGlitz [Tuesday, September 17, 2013]
Comments

విడుదలకు సిద్ధమైన 'ఎవడు' సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మల్టీస్టారర్ గా తెరకెక్కే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం చరణ్ సరసన హీరోయిన్ గా కాజల్ ని ఎంపిక చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇటు చరణ్ తోనూ.. అటు కృష్ణవంశీతోనూ కాజల్ కి హిట్ ట్రాక్ ఉండడమే ఈ ఎన్నికకు కారణమని వినిపిస్తోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో   నటించిన 'చందమామ' వల్లే.. చరణ్ పక్కన 'మగధీర' అవకాశం దొరికింది కాజల్ కి అప్పట్లో. సదరు రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించి కాజల్ రేంజ్ ని పెంచాయి. అలాగే చెర్రీతో కాజల్ మరోమారు జతకట్టిన 'నాయక్' కూడా హిట్ కావడంతో వారిద్దరికున్నహిట్ పెయిర్ ఇమేజ్ రేంజ్ పెరిగింది. దీంతో ఈ జోడినే తన తాజా సినిమా కోసం ఓ జంటగా సెలెక్ట్ చేసేసుకున్నాడట కృష్ణవంశీ.

ఈ వార్త వాస్తవరూపం దాల్చితే గనుక.. ఇప్పటివరకు పలువురు హీరోలతో రెండుసార్లు ఆడిపాడిన కాజల్ కి  'మూడోసారి హీరోయిన్ గా అవకాశమిచ్చిన కథానాయకుడు'  విభాగంలో రామ్ చరణ్ ది ప్రథమ స్థానం అవుతుంది. అలాగే ఒకే హీరోయిన్ తో మూడు సార్లు జతకట్టడం అనే విభాగంలో చెర్రీకీ ఇదే తొలిసారి.
సత్య2 ఆడియో ఆవిష్కరణOther News


RahulChinmayi Love Story Successful

DK Bose Arriving On 27 September

Satya 2 Audio LaunchedRam Charan Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Kajal Agarwal Wallpapers:


800*6001024*7681280*7201920*1080640x960

800*6001024*768

800*6001024*768

Related News

 Kajal to pair up with Mahesh Babu once again
 Ram Charan thanks Sreenu Vaitla
 Ram Charan not playing a cop
 Title fixed for Ram Charan - Sreenu Vaitla film ?
 Ram Charan - Sreenu Vaitla film Hyderabad schedule starts
 It's premature to think about being typecast: Rakul
 Ram Charan's Trujet makes inaugural flight
 Nadia to join the cast of Ram Charan's next
 Tollywood stars like to chill in Bangalore
 Ram Charan - Sreenu Vaitla movie unit heads to Europe

Other News

 Similarity between Rajamouli and Shankar
 Vishakha to experiment with horror genre
 Rashmi Gautham as Suvarna in 'Guntur Talkies'
 Photo feature : Hot Shruti Haasan on the cover of FHM Magazine
 Working with Ilaiyaraaja was enriching: Shreya
 Ravi Teja congratulates 'Tiger' team
 Madhuurima to play a Tomboy
 Balakrishna to romance 'Legend' actress once again
 I'm not doing any Bollywood film: Meenakshi Seshadri
 Catherine to play Vishal's love interestCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Similarity between Rajamouli and Shankar
 Vishakha to experiment with horror genre
 Rashmi Gautham as Suvarna in 'Guntur Talkies'
 Photo feature : Hot Shruti Haasan on the cover of FHM Magazine
 Working with Ilaiyaraaja was enriching: Shreya
 Ravi Teja congratulates 'Tiger' team
 Madhuurima to play a Tomboy
 Balakrishna to romance 'Legend' actress once again
 I'm not doing any Bollywood film: Meenakshi Seshadri
 Catherine to play Vishal's love interest
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.