1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సెన్సార్ పూర్తైన వెల్ కమ్ ఒబామా

IndiaGlitz [Wednesday, September 18, 2013]
Comments

సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తో శాండిల్ వుడ్ మీడియా బ్యానర్ నిర్మించిన చిత్రం' వెల్ కమ్ ఒబామా'. ఎస్.భారతీ కృష్ణ నిర్మాత. ఇటీవల ఆడియో విడుదల కూడా జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తైంది.

సెన్సార్ వారు ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికేట్ నిచ్చారు. ఎటువంటి కట్స్ ఇవ్వలేదని టాక్.  ఇది అద్దె గర్బానికి చెందిన కథ.. దీనిని తెలియజేస్తూ ప్రమోషన్ లో భాగంగా కంగారు కుందేలు మోస్తున్నట్లు పోస్టర్స్ కూడా కనపడుతున్నాయి. ఇటువంటి ప్రయోగాత్మక చిత్రాలను మరి తెలుగు ప్రేక్షకులు ఏ మేర ఆదరిస్తారో వేచి చూడాలి.
Sri Haris Police Game On 20th September

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Sri Hari's 'Police Game' On 20th September
 Mahesh Babu Named As The Most Dangerous Celebrity
 Kona Venkat's Story For Sridevi's Next
 Glitterz Entertainment Completes Four Years
 Times Music To Release Doosukeltaa Audio
 సెకండ్ హ్యండ్ పాటలు విడుదల
 First Love Coming in End Of The Month
 Akkineni Rasamayi Awards On 21st September
 Tanu Nenu Md Rafi In Post Production
 సత్య2 ఆడియో ఆవిష్కరణ
 RahulChinmayi Love Story Successful
 DK Bose Arriving On 27 September
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.