1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవన్ ప్రొడ్యూసర్ ఈ సారైనా

IndiaGlitz [Wednesday, September 18, 2013]
Comments

'ఛత్రపతి' వంటి ఘన విజయం సాధించిన సినిమాతో నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న బి.వి.ఎస్.. ఎన్ ప్రసాద్ ఆ తరువాత 'డార్లింగ్', 'సాహసం'లాంటి హిట్ చిత్రాలను నిర్మించిన ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ భారీ చిత్రాల నిర్మాత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా 'అత్తారింటికి దారేది' అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

వాస్తవానికి ఈ సినిమా ఆగస్టు 9నే విడుదల కావాల్సింది. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా వచ్చేనెలలో రిలీజ్ కు నోచుకుంటోంది. ఇదిలా ఉంటే.. ప్రసాద్ కి పండగల స్పెషల్ గా వచ్చేసినిమాలు అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. రవితేజతో తీసిన 'ఈ అబ్బాయి చాలా మంచోడు' 2003లో సంక్రాంతి కానుకగా విడుదలై ఆశించిన విజయం సాధించని నేపథ్యం.. 2011లో దసరా కానుకగా విడుదలైన ఎన్టీఆర్ తో తను తీసిన సినిమా 'ఊసరవెల్లి' సైతం కొనసాగించింది.

ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గతేడాదిలో విడుదలైన 'దేవుడు చేసిన మనుషులు' కూడా కలిసిరాలేదు. మరి 'అత్తారింటికి దారేది'తో ఆ సెంటిమెంట్ భూస్థాపితం అవుతుందేమో చూడాలి. ఆడియో ఇప్పటికే సూపర్ హిట్ నేపథ్యం సినిమాకి కూడా కలిసొస్తే.. పవన్ ప్రొడ్యూసర్ కి ఈ సారైనా పండగ హిట్ దొరుకుతుంది. 
Ramayya Vastavayya Coming On 10th OctoberOther News


Mahesh Babu To Play Gona Ganna Reddy?

Sri Haris Police Game On 20th September

Mahesh Babu Named As The Most Dangerous CelebrityRelated News

 I'm fine and alive : Adah Sharma
 'Dongaata' SMS Contest - Win tickets for Singapore
 Ladies & Gentlemen Kannada Remake Rights Sold
 'Ladies & Gentlemen' releasing tomorrow with bigwigs' wishes
 Aadi with Nagarjuna's director
 'Ladies & Gentlemen' release on 23rd January
 'Ladies & Gentleman' Poster Wishing Adivi Sesh A Happy Birthday
 Aadi Wedding Invitation
 'Rough' is the biggest hit in my career : Aadi
 Aadi Gets Biggest Commercial Hit

Other News

 S.S.Rajamouli and Prabhas apologize to fans for postponing 'Baahubali' audio
 Balakrishna's grandson name announced
 Remembering legend NTR on his 92nd birth anniversary
 'Baahubali' run time
 'Kick 2' new stills
 He will play a key role in 'Dictator'
 Burning Star all set to roar
 'Andhra Pori' on June 5th
 'Jyothi Lakshmi' audio and release dates
 Thagubothu Ramesh ties the knot with SwathiCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 S.S.Rajamouli and Prabhas apologize to fans for postponing 'Baahubali' audio
 Balakrishna's grandson name announced
 Remembering legend NTR on his 92nd birth anniversary
 'Baahubali' run time
 'Kick 2' new stills
 He will play a key role in 'Dictator'
 Burning Star all set to roar
 'Andhra Pori' on June 5th
 'Jyothi Lakshmi' audio and release dates
 Thagubothu Ramesh ties the knot with Swathi
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.