1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ నెల 26న నేనేం చిన్నపిల్లనా

IndiaGlitz [Saturday, September 21, 2013]
Comments

సురేష్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న140వ చిత్రం 'నేనేం చిన్నపిల్లనా'. రాహుల్, తన్వివ్యాస్ హీరోహీరోయిన్లు. డా.డి,రామానాయుడు నిర్మాత. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు. ఇటీవల సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి 'ఎ' సర్టిఫికేట్ లభించింది. ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు దర్శకుడు తెలియజేశారు.

కుటుంబంలోని పెద్దలకు, పిల్లలకు మధ్య ఎటువంటి వాతావరణం ఉంటుంది. పెద్దల నిర్ణయాలన్నీ సరైనవికావు, పిల్లలు పెధ్ధల మాట వినకుటే ఎలాంటి సమస్యలు వస్తాయనేది ఈ చిత్రంలో తెలియజేస్తున్నామని, ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తెలియజేశాడు.




Madalasa To Debut In Kavita Barjatyas Detective thriller Samrat & Co



Other News


Hrudaya Kaleyam Employing Foreign Technicians

Potugadu US 2nd Week Schedules

Got My Share Of Experiences Already: Sri





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Srinivasa Reddy to direct Mohan Babu
 I didn't play a bad cop in 'Asura' : Nara Rohit
 'Pandaga Chesko' team's innovative idea to stop piracy
 Sesh Adivi to give voice over for Asura
 Ram Charan - Sreenu Vaitla film Hyderabad schedule starts
 'Baahubali' new audio launch date
 Amar Chitra Katha comics inspire Rajamouli
 Petition filed in High Court against 'Andhra Pori' title
 Baahubali to have a 30 min war sequence
 'Baahubali' trailer removed from Youtube
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.