1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

గోపి బన్నీల చిత్రం కన్ ఫర్మ్

IndiaGlitz [Saturday, September 21, 2013]
Comments

గొపి చంద్ మలినేని, 'డాన్ శీను', 'బలుపు' వంటి హిట్ చిత్రాల ద్వారా స్టార్ దర్శకుడిగా మారాడు. ఈ దర్శకుడి మరో చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయనున్నాడట. ఇదేమీ గాలి వార్త కాదు. ఈ సినిమాకి కథ, మాటలను సిద్ధం చేస్తున్న కోనవెంకట్ ఈ విషయాన్ని ధృవీకరించాడు.

ఇంతకు ముందు కోన అల్లు అర్జున్ తో కలిసి 'హ్యపీ' సినిమాకి పనిచేశాడు. ఇది రెండవ సినిమా. ఈ సినిమా కూడా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైన్ గా తెరకెక్కనుందట. ప్రస్తుతం బన్నీ 'రేసుగుర్రం' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. 'రేసుగుర్రం' తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.ఈ చిత్రానికి సంబంధించిన ఇతర టెక్నిషియన్ల వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.




Madalasa To Debut In Kavita Barjatyas Detective thriller Samrat & Co



Other News


Hrudaya Kaleyam Employing Foreign Technicians

Potugadu US 2nd Week Schedules

Got My Share Of Experiences Already: Sri





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 Manisha Koirala, Shaam to shoot for a romantic song
 Radhika Apte to romance Rajinikanth
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Nani's film to be shot in Anantapur
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.