Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

నిత్యాకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు

IndiaGlitz [Saturday, September 21, 2013]
Comments

'అలా మొదలైంది', 'ఇష్క్', 'గుండె జారి గల్లంతయ్యిందే' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కేరళకుట్టి నిత్యా మీనన్. మంచి నటిగానే కాకుండా గాయనిగానూ అలరించిన సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న రెండు ద్విబాషా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వాటిలో ఒకటి 'జె.కె. ఎన్నుమ్ నన్బనిన్ వాళగై' (ఈ సినిమానే తెలుగులో ఏమిటో ఈ మాయగా విడుదల కానుంది). శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు.

ఈ సినిమాకి సంబంధించిన తమిళ వెర్షన్ సాంగ్స్ ఇటీవలే విడుదలయ్యాయి. విశేషంగా నిత్యా మీనన్ కి ఒక్క పాట కూడా పాడే అవకాశాన్ని జి.వి. ఇవ్వలేదు. సైంధవి, రమ్య వంటి గాయనీమణుల చేత పాటలు పాడించేసాడు. దీంతో నిత్యా కొంత నిరాశ పడిందట.

నటీమణిగా కంటే గాయనీమణిగానే తనకు పేరుగడించటం నిత్యాకి ఇష్టం కాబట్టి అమ్మడికి ఆ ఛాన్స్ దక్కకుండా పోయింది సదరు సినిమాతో. విశేషమేమిటంటే.. నిత్యా పాట పాడిన సినిమాలు హిట్ అయిన సందర్భాలున్నాయి అలాగే ఫ్లాప్ అయిన సందర్భాలున్నాయి. పాట పాడకపోతే మాత్రం అది కచ్చితంగా ఆడని సందర్భాలే ఎక్కువ కాబట్టి.. సదరు చిత్రం ఎలాంటి ఫలితం రాబట్టుకుంటుందో అనేది ఆసక్తికరమైన అంశం.




గోపి బన్నీల చిత్రం కన్ ఫర్మ్



Related News

 Sharwanand's 'Yemito Ee Maya' to be released soon
 Nitya Menon's 'Ee Velalo' audio launched
 15న 'రన్ రాజా రన్' ఆడియో
 Sharwanand's romantic entertainer completes 1st schedule
 Write your own review on "Anaamika"
 వైజాగ్ లో శర్వానంద్ సినిమా
 Sharwanand & Nitya Menon's heart touching love story
 Sharwanand Nithya Menon Creative Commercials Film Takes Off
 జనవరి 24న 'మాలిని 22'...
 Nithya Menon's 'Malini 22' Releasing On 24th January

Other News

 'Pawanism' for Pawan Kalyan's birthday
 V.V. Vinayak Will Directing Chiranjeevi's 150 Th Film?
 Chiranjeevi to be felicitated at SIIMA 2014, Malaysia
 'Ice Cream 2' release and 'Ice Cream 3' launch dates
 Allari Naresh movie titled 'Brother of Bommali'
 Raashi Khanna turns singer
 Varun Tej impresses everyone
 Will 'Rabhasa' be another blockbuster in NTR's career ?
 Sai Dharam Tej's 'Pilla Nuvvu Leni Jeevitham' releasing in...
 Allu Arjun-Trivikram's movie in three languages



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Pawanism' for Pawan Kalyan's birthday
 V.V. Vinayak Will Directing Chiranjeevi's 150 Th Film?
 Chiranjeevi to be felicitated at SIIMA 2014, Malaysia
 'Ice Cream 2' release and 'Ice Cream 3' launch dates
 Allari Naresh movie titled 'Brother of Bommali'
 Raashi Khanna turns singer
 Varun Tej impresses everyone
 Will 'Rabhasa' be another blockbuster in NTR's career ?
 Sai Dharam Tej's 'Pilla Nuvvu Leni Jeevitham' releasing in...
 Allu Arjun-Trivikram's movie in three languages
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.