Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవన్ కి ఏడాది పట్టింది

IndiaGlitz [Sunday, September 22, 2013]
Comments

కారణాలు ఏమైతేనేం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కొత్త సినిమా రావడానికి ఏడాది పట్టింది.  గతేడాదిలో అక్టోబర్ 18న పవన్ గత చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' విడుదలైంది. ఇప్పుడేమో ఆ సినిమా తరువాత చేసిన 'అత్తారింటికి దారేది' విడుదల కూడా అదే అక్టోబర్ నెలలో  జరుగుతోంది.  అంటే పవన్ గత చిత్రానికి .. తాజా చిత్రానికి మధ్య విడుదలల పరంగా సరిగ్గా ఏడాది ఉందన్నమాట.

గతేడాది సంచలనం 'గబ్బర్ సింగ్' తరువాత ఐదు నెలలకే కెమెరామెన్..తో సందడి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడేమో ఏకంగా సంవత్సరం గ్యాప్ తో రావడం అభిమానుల ఆకలిని మరింత పెంచినట్లయ్యింది. అయినా ఆకలి ఉన్నప్పుడే మనం తినే భోజనాన్నిఎలాగైతే బాగా ఆస్వాదిస్తామో అలాగే ..

పవన్ సినిమా లేటుగా వచ్చినా ఆకలి మీద  ఉన్న అభిమాన జనాలకు అది మాంచి విందు భోజనమే అవుతుంది కాబట్టి.. సినిమా ఏ మాత్రం యావరేజ్ గా ఉన్నా సూపర్ హిట్ అవుతుందంటున్నారు మెగాభిమానులు.  ఇప్పటికే ఆడియో సంచలన విజయం సాధించిన నేపథ్యంలో అత్తారింటికి.. సగం విజయం ఖాయమైందని అంటున్నారు వారు.




నెల గ్యాప్ లో 2 సినిమలు



Pawan Kalyan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Pawan Kalyan fans are unhappy
 Special feature : Pawan Kalyan's best films
 Uttej praises Pawan Kalyan
 Pawan Kalyan is special because..
 Pawan Kalyan is my teacher : Renu Desai
 Pawan Kalyan gets a warning
 Pawan Kalyan and Vijayashanti reject to give details for survey
 Madhu Shalini in Pawan Kalyan's 'Gopala Gopala'
 'Gopala Gopala' audio rights sold along with 'Drushyam's
 Special feature : Stars playing cop roles

Other News

 Rajamouli praises Shankar
 Pawan Kalyan's producer praises Ram Charan
 'I' first look trailer review
 Special feature: Actors who turned singers
 Will she replace Samantha ?
 'Aagadu' belt to be unveiled on 17th Sept
 FIRST TIME Amitabh Bachchan & Jackie Chan are 'Gold Struck'!!
 What were Kajal and Niharika Konidela discussing about ?
 Kamal Haasan hospitalized
 'Mukunda' completes Swiss schedule



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Rajamouli praises Shankar
 Pawan Kalyan's producer praises Ram Charan
 'I' first look trailer review
 Special feature: Actors who turned singers
 Will she replace Samantha ?
 'Aagadu' belt to be unveiled on 17th Sept
 FIRST TIME Amitabh Bachchan & Jackie Chan are 'Gold Struck'!!
 What were Kajal and Niharika Konidela discussing about ?
 Kamal Haasan hospitalized
 'Mukunda' completes Swiss schedule
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.