1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

శ్రీదివ్యకి కొత్త పేరు

IndiaGlitz [Sunday, September 22, 2013]
Comments

'మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు' సినిమా కోసం చూడముచ్చటైన అభినయాన్ని ప్రదర్శించిన అచ్చ తెలుగమ్మాయి శ్రీదివ్యకి తెలుగు నాట కంటే తమిళనాట అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకు కారణం లేకపోలేదు. ఈ అమ్మణి నటించిన ఓ తమిళ చిత్రం 17 రోజుల క్రితం విడుదలై సంచలన విజయం సాధించడమే.

శివకార్తీకేయన్ అనే యువ హీరో నటించిన ఆ సినిమా పేరు 'వరుత్త పడాత వాలిబర్ సంఘం'. ఆ సినిమా విడుదలైన ముహుర్తం బాగుందో ఏమో.. ఆ తరువాత వారాలలోనూ సినిమాలు విడుదలైనా సదరు సినిమాకి మాత్రం ఇప్పటి వరకు కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి. ఇదిలాఉంటే.. ఈ సినిమా విడుదలయ్యాక శ్రీదివ్యకి అక్కడ మాంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

అమ్మడు బయట ఎక్కడ కనిపించినా ఊదా కలరు రిబ్బను.. అంటూ ఓ పేరుతో పిలిచేస్తున్నారక్కడ. ఇంతకీ ఆ ఊదా... కథేంటి అని ఆరా తీస్తే సదరు సినిమాలో అమ్మడుపై చిత్రీకరించిన పాట అట. మొత్తానికి శ్రీదివ్య కొత్త పేరు.. దాని వెనకగల కథ బాగానే ఉంది కదూ..!
Break Up Increasing the Number Of Theaters: AmarOther News


Vethikaa Nenu Naa Ishtamgaa Coming for Dasara

Ramayya Vastavayya Audio Launch

RGV Says Beauty Lies In The Minds Of The BeholderRelated News

 Now she eyes Bollywood
 I won't do glamorous roles just to get offers
 Sridivya's 'Vaaradhi' releasing at month end
 Sri Divya replaces Samantha
 ఛాన్స్ కొట్టేసిన శ్రీదివ్య
 Write your own review on "Anaamika"
 శ్రీదివ్యకి ఈ రోజు వెరీ స్పెషల్
 అంజలి స్థానంలోకి శ్రీదివ్య
 శ్రీదివ్య ఖాతాలో మరోటి
 శ్రీదివ్య ఖాతాలో మరోటి

Other News

 Gopichand wants me to do it : Sudheer Babu
 Allu Arjun to be seen in a new look
 Bobby giving final touches to 'Gabbar Singh 2'
 Akshara Haasan replaces Samantha
 Balakrishna to shed weight for 'Dictator'
 'Jadoogadu' to release on June 5th
 Puri Jagannadh hurt by the rumours
 Murugadoss tips Sonakshi as the lady Rajini
 Baahubali audio rights stir a buzz
 Photo feature : Proud moment for Akhil AkkineniCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Gopichand wants me to do it : Sudheer Babu
 Allu Arjun to be seen in a new look
 Bobby giving final touches to 'Gabbar Singh 2'
 Akshara Haasan replaces Samantha
 Balakrishna to shed weight for 'Dictator'
 'Jadoogadu' to release on June 5th
 Puri Jagannadh hurt by the rumours
 Murugadoss tips Sonakshi as the lady Rajini
 Baahubali audio rights stir a buzz
 Photo feature : Proud moment for Akhil Akkineni
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.