1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎమీ జాక్సన్ డబుల్ ధమాకా?

IndiaGlitz [Sunday, September 22, 2013]
Comments

పేరుకు విదేశీ సోయగం అయినా.. దక్షిణాది సినీ ప్రియులను తన అందచందాలతో అలరిస్తోంది ఎమీ జాక్సన్. 'మదరాసి పట్టణం' (తెలుగులో 1947 ఎ లవ్ స్టోరీ), 'తాండవం' (తెలుగులో శివతాండవం) వంటి తమిళ సినిమాల కోసం తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ సుందరి చేతిలో ప్రస్తుతం రెండు సదరన్ మూవీస్ ఉన్నాయి.

వాటిలో ఒకటి.. తెలుగు సినిమా 'ఎవడు' కాగా.. మరొటి తమిళంలో రూపొంది తెలుగులోనూ అనువాద రూపంలో రానున్న 'ఐ' (తెలుగులో మనోహరుడు). ఎవడు కోసం రామ్ చరణ్తో   ఓయే ఓయే నిన్ను చూస్తే.. అంటూ ఓ హాట్ సాంగ్ ని బికినీ అందాల సాక్షిగా పాడేసుకున్న ఈ సీమదొరసాని.. మనోహరుడు కోసం విక్రమ్ కి జతగా సూపర్ మోడల్ గా కనిపించబోతోంది.

ఈ రెండు సినిమాలు ఇంచుమించుగా ఒకే సమయంలో విడుదల కానున్నాయి అని ఓ వార్త వినిపిస్తోంది. మనోహరుడు తెలుగు, తమిళ భాషల్లో 2014 సంక్రాంతికి రానుండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతున్న 'ఎవడు' కూడా అలాగే రావచ్చని వినిపిస్తోంది. సో.. వచ్చే సంక్రాంతికి ఎమీ జాక్సన్ తన తెలుగు అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనుందన్నమాట.
Break Up Increasing the Number Of Theaters: AmarOther News


Vethikaa Nenu Naa Ishtamgaa Coming for Dasara

Ramayya Vastavayya Audio Launch

RGV Says Beauty Lies In The Minds Of The Beholder

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Did she leave Balakrishna for Chiranjeevi ?
 Venkatesh about 'Piku' remake
 Venkatesh new film launch date
 RGV denies directing a porn film
 No guests for 'Baahubali' audio launch
 Selfie : Rana, Arya and Sri Divya
 I'm fine and alive : Adah Sharma
 Photo feature : Genelia and Riteish with their cute son Riaan
 Taapsee to don Khakhi
 'Pataas' director to announce his next
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.