Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

అత్తారింటికి కూడా అదే రోజున

IndiaGlitz [Sunday, September 22, 2013]
Comments

ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని అభిమానులతో పాటు తెలుగు సినీ లోకం మొత్తం ఆశగా ఎదురుచూస్తున్న సినిమాగా పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' ని చెప్పుకొవచ్చు. 'జల్సా' వంటి సెన్సేషన్ హిట్ తరువాత పవన్, దర్శకరచయిత త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడమే అందుకు ప్రధాన కారణం.

కొన్ని కారణాల వల్ల గత రెండు నెలలుగా వాయిదాలు పడుతున్న ఈ సినిమా దసరా కానుకగా వచ్చే నెల 9న విడుదల కాబోతోందని ఈ మధ్యే ఓ అధికార ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తేదికి  ఓ మెగా ఫ్యామిలీ సినిమాకి సంబంధం ఉంది. అదేమిటంటే.. చిరంజీవి కెరీర్ లో అతను ప్రదర్శించిన ఉత్తమనటనకు చిరునామాగా నిలిచిన సినిమాల్లో ఒకటైన ఆపద్బాంధవుడు కూడా 1992లో ఇదే తేదిన విడుదల అయింది.

పలు పురస్కారాలను.. చిరంజీవికి నటుడిగా చక్కని గుర్తింపుని తీసుకువచ్చిన ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు అప్పట్లో. మరి అదే రోజున రిలీజ్ కానున్న అత్తారింటికి దారేది ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.




ఎమీ జాక్సన్ డబుల్ ధమాకా?






Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Manchu Vishnu vs JD Chakravarthi
 'Kungfu Killer' releasing on April 24th
 Sampoornesh Babu's sensation
 Very special role in 'Subramanyam For Sale'
 Salman Khan's lawyer blames BMC officials as the killer in hit and run case and not Salman Khan!!!
 Tapsee in scary avatar!
 Trivikram to direct his friend once again
 After Balakrishna, now with Kamal Haasan
 Dil Raju to release 'Daagudu Mootha Dandakor' in AP and Telangana
 MAA Elections winners
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.