1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

అత్తారింటికి దారేది లీకయింది

IndiaGlitz [Monday, September 23, 2013]
Comments

అత్తారింటికి దారేది సినిమా తొలి సగం నెట్ లో లీక్ అయింది. దీనికి సంబంధించిన పైరసీ సీడీలు కూడా బయట దొరుకుతున్నాయనేది సోమవారం ఉదయం లేచిన సినీ వర్గాలకు శ్యాడ్ న్యూస్.

నిజానికి ఈ సినిమాను ఆగస్ట్ లో విడుదల చేయాల్సింది. కానీ సమైక్యాంధ్ర మొత్తం గొడవలుంటే తన సినిమాను విడుదల చేయడం భావ్యం కాదని పవన్ నిర్ణయించారట. దాంతో సినిమా విడుదల పోస్ట్ పోన్డ్ అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి అక్టోబర్ 9న విడుదల చేస్తామని నిర్మాతలు స్పష్టం చేశారు. దానికి తోడు మరుసటి రోజే రామయ్యా వస్తావయ్యా విడుదల చేయడానికి దిల్ రాజు డేట్ అనౌన్స్ చేశారు.

మొదట విడుదల తేదీని ప్రకటించినప్పుడు కూడా దిల్ రాజు ఎవడును ప్రకటించాడు. ఇప్పుడు కూడా రామయ్యా వస్తావయ్యాను ప్రకటించాడు. ఏదేమైతేనేం ఫ్యాన్స్ మధ్య ఉత్కంఠత నెలకొన్న ఈ తరుణంలో అత్తారింటికి దారేది సినిమా నెట్ లో లీక్ అయిందనే వార్తలు గుప్పుమన్నాయి.

ఈ సినిమాను ఇప్పటిదాకా ఎక్కడా ప్రదర్శించలేదు. దాంతో తప్పకుండా ఇది యూనిట్ కు చెందిన వారి పనే అయి ఉంటుందని అందరూ భావిస్తున్నారు.వందేళ్ల వేడుకలు జరుగుతున్న ఈ తరుణంలో యావత్ సినీ పరిశ్రమ ఈ పైరసీ గురించి విని దిగ్ భ్రాంతికి లోనయింది. పైరసీని చూడొద్దని సమంత అదే పనిగా ట్వీట్లు చేస్తోంది. పైరసీకి సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే ad@apfilmchamber.comకు చెప్పొచ్చు.

దీని కారణంగా ఈ నెల 27న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Sunil To Play Bhakta Kannappa


Attharintiki Daredi Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Pawan Kalyan Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Samantha Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*768

Related News

 Will Pawan Kalyan attend it ?
 'Son Of Satyamurthy' thanks meet held grandly
 Allu Arjun promotes 'Son Of Satyamurthy' in Kerala
 Trivikram always believes in him
 Pawan Kalyan's 'Badri' completes 15 years
 Very special day for Puri Jagannadh
 Pawan Kalyan's new look
 Pawan Kalyan meets Srija at his office
 Son Of Satyamurthy thanks meet in Vizag
 'Son Of Satyamurthy' first week gross

Other News

 Balakrishna's 50th film completes 25 years
 Allu Arjun - Boyapati movie title
 Kalyani caught by police
 Rana's first wedding pic
 Allari Naresh's 'James Bond' inspired from a Korean film ?
 'Pandaga Chesko' audio release date confirmed
 Shahid Kapoor's marriage avenue finalised!?!
 SRK's 'Kal Ho Na Ho' gets German flavour
 Katrina Kaif & Sonam Kapoor bond big time in open
 "'Uttama Villain' is a very special film"Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Balakrishna's 50th film completes 25 years
 Allu Arjun - Boyapati movie title
 Kalyani caught by police
 Rana's first wedding pic
 Allari Naresh's 'James Bond' inspired from a Korean film ?
 'Pandaga Chesko' audio release date confirmed
 Shahid Kapoor's marriage avenue finalised!?!
 SRK's 'Kal Ho Na Ho' gets German flavour
 Katrina Kaif & Sonam Kapoor bond big time in open
 "'Uttama Villain' is a very special film"
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.