Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

భోరుమని ఏడ్చిన కవిత

IndiaGlitz [Monday, September 23, 2013]
Comments

తాను 35 ఏళ్లుగా సినిమా రంగంలో ఉన్నప్పటికీ తనను 100 ఏళ్ల వేడుకకు పిలవకపోవడం దారుణమని నటి కవిత అన్నారు. పొరుగు భాషల వాళ్లు తనకు ఫోన్ చేసి ఎందుకు రాలేదని అడిగితే తెలుగు పరిశ్రమ పెద్దల నిర్వాకం గురించి చెప్పలేక సిగ్గుపడుతున్నానని చెప్పారు. దీని గురించి కవిత సోమవారం మాట్లాడుతూ "నేను పరిశ్రమలో 35 ఏళ్లుగా ఉన్నాను. నేను 130 సినిమాల్లో హీరోయిన్ గా నటించాను. 150కిపైగా క్యారక్టర్ ఆర్టిస్టుగా చేశాను.

నేను నటించిన సినిమాలు సిల్వర్ జూబ్లీలు ఆడాయి.  నేను పరిశ్రమకు ఇంకా దూరం కాలేదు. ఇక్కడ గ్రూపిజాలు జరుగుతున్నాయి. ఎవరిని కాకా పడితే వారికే పిలుపులు అందుతున్నాయి. అలా అడుక్కుని ఫంక్షన్లకు వెళ్లాల్సిన అవసరం నాకు లేదు.

నన్నే కాదు ఇంకా పలువురు సీనియర్లను అవమానించారు. నిన్నా మొన్నా వచ్చిన వారితో అక్కడ వేడుకలను నిర్వహించడం బాధాకరం. ఆర్గనైజర్లకు నేనెందుకు కనపించలేదో అర్థం కావడం లేదు" అని ఆమె అన్నారు. కవిత లేడీ గద్దర్ గా జై బోలో సమైక్యాంధ్ర తెరకెక్కుతోంది.




నాని అలా వినిపిస్తాడా?



Other NEws

నాని అలా వినిపిస్తాడా?

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 2014 : A year of experiments
 Venkatesh can be equally successful as Nagarjuna there
 S.S.Rajamouli's review of 'Drushyam'
 RGV's next titled 'XES'
 Naga Chaitanya's heroine to act opposite Hrithik Roshan
 V.V.Vinayak launches 'Gaalipatam' audio
 Ram Gopal Varma's 'Korika' First Look
 Tamannaah about her most challenging role
 Write your own review on 'Drushyam'
 It is a very cleverly played trick : RGV [Exclusive Interview]
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.