1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

9న వస్తున్న భాయ్?

IndiaGlitz [Monday, September 23, 2013]
Comments

భాయ్ సినిమా అప్పుడెప్పుడో అన్ని పనులను పూర్తి చేసుకుంది. రాష్ట్రమంతా సుఖంగా ఉన్నప్పుడే తాను తన సినిమాను విడుదల చేస్తానని నాగార్జున అన్నారు. వీరభద్రం దర్శకత్వంలో రిలయన్స్ తో కలిసి నాగార్జున నిర్మించిన సినిమా. రిచా గంగోపాధ్యాయ నాయిక. ఈ సినిమా విడుదల తేదీని ఇన్నాళ్లూ ప్రకటించలేదు.

కానీ ఇప్పడు అత్తారింటికి దారేది ముందుకు రావడంతో ఈ సినిమాను అక్టోబర్ 9న విడుల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. అదే నిజమైతే ఈసారి దిల్ రాజు నాగార్జున నిర్మాత గా ఒక రోజు ముందే పోటీపడుతున్నట్టు లెక్క. ఎన్టీఆర్ తోనూ నాగ్ పోటీ షురూ అయినట్టే. ఏదేమైనా ఈ దసరాకు తెలుగు బాక్సాఫీస్ పెద్ద స్టార్ల సినిమాలతో ముందు నుంచే పండుగ జరుపుకోనుంది.Other News


Attarintiki Daredi First Half Leaked

Sunil To Play Bhakta Kannappa

RP Patnaiks Hollywood Film Amy

Break Up Increasing the Number Of Theaters: Amar

Attarintiki Daredi First Half Leaked

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.