1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

తమిళంలోకి పోటుగాడు

IndiaGlitz [Monday, September 23, 2013]
Comments

కన్నడంలో విజయవంతమైన గోవిందాయ నమహ అనే సినిమా. తెలుగులో మంచు మనోజ్ హీరోగా పోటుగాడుగా రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా విజయపథంలో పయనిస్తోంది. కాగా. ఈ సినిమాకి లభిస్తున్న స్పందన దృష్ట్యా తమిళ యువ కథానాయకుడు, మంచు మనోజ్ సన్నిహితుడు శింబు సదరు సినిమాని తమిళంలో రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట.

ఈ చిత్రానికి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ తమిళ వెర్షన్ దర్శకుడు చేరన్ దర్శకత్వం వహించనున్నారట. తెలుగులో పోసాని కృష్ణమురళి చేసిన పాత్రను అక్కడి పాపులర్ కమెడీయన్ సంతానం పోషించనున్నట్లు సమాచారం.  రియల్ లైఫ్ లో  మాంచి ప్లే బోయ్ గా పేరుతెచ్చుకున్న శింబు.. రీల్ లైఫ్ లోనూ ప్లేబోయ్ గా ఇట్టే ఆకట్టుకోగలడు కాబట్టి పోటుగాడు తమిళ వెర్షన్ కి ఇట్టే ఆదరణ దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు.




Simbu To Act In Tamil Remake Of Potugadu



Other News


Telangana Cinema Directors Association Formed

9న వస్తున్న భాయ్?

Attarintiki Daredi First Half Leaked





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Zee Telugu's new horror show 'Geethanjali'
 Allu Arjun fulfils the wish of sick fans
 MAA to help Vedam Nagaiah
 Hero's two films to be shot simultaneously in Vizag
 Sukumar is taking care of it
 Nagarjuna - Karthi film to be shot in stunning locales of Belgrade
 Chiranjeevi and NTR appreciate Rajamouli's 'Baahubali'
 Varun Tej's 'Loafer' from 9th
 Bollywood actress to romance Sunil
 Sneek peak of Shahid Kapoor's wedding invitation
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.