1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎదురుచూస్తున్న స్వాతి

IndiaGlitz [Monday, September 23, 2013]
Comments

స్వాతికి ఈ సంవత్సరం బాగా కలిసొచ్చిందనే చెప్పుకోవాలి. తెలుగులో 'స్వామి రా..రా.' మలయాళంలో 'అమెన్', 'నార్త్ 24 కాథమ్' వంటి విజయాలతో ఇప్పటికే  రెండు భాషల్లోనూ కలుపుకుని ముచ్చటగా మూడు విజయాలు వరించాయి స్వాతికి. దాంతో మన తెలుగమ్మాయి  హ్యాట్రిక్ ఆనందంతో పరవశించిపోతోంది. 'నార్త్ 24 కాథమ్' ఈ నెల 15న ఓనమ్ సందర్భంగా విడుదల కాగా.. ఆ సినిమా విడుదలైన 20 రోజులలోపే స్వాతి నటించిన మరో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

అయితే ఈ సారి రానున్న సినిమా తమిళ భాషకు సంబంధించినది కావడం గమనార్హం. పిజ్జా హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమా పేరు 'ఇదరకుదానే ఆశపట్టాయ్ బాలాకుమారా'. హాస్య ప్రధానంగా సాగే ఈ సినిమా తన కెరీర్ లో మరో విజయవంతమైన చిత్రంగా నిలుస్తుందని స్వాతి ఆశపడుతోంది. ఈ ఏడాది అమ్మడికి బాగానే కలిసొచ్చింది కాబట్టి అక్టోబర్ 2న రానున్న ఇదరకుదానే.. కూడా హిట్ సినిమాగా పేరుతెచ్చుకుంటుందేమో చూడాలి.
Adda Shifts To DholaRiDhani For A CauseOther News


Simbu To Act In Tamil Remake Of Potugadu

Telangana Cinema Directors Association Formed

9న వస్తున్న భాయ్?Swathi Wallpapers:


800*6001024*768

Related News

 'Tripura' will be the hat-trick hit for Swathi : Raja Kiran
 
 Swathi Reddy hits back at 'aunty' comment
 Swathi's 'Tripura' first look
 V.V.Vinayak launches 'Tripura' first look
 Swathi becomes choosy
 Naveen Chandra's key role in Swathi's 'Tripura'
 Geethanjali' director's 'Tripura' with Swathi
 Swathi to scare the audiences
 'Karthikeya' collects 20 crores

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan KalyanCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
 Nallamallapu Bujji producing 'Upendra 2'
 Stay away from my audio launch: Vishal asks Arya
 Wanna know more about Srimanthudu? Ask Mahesh Babu
 Mahesh Babu game for a multi-starrer with Pawan Kalyan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.