1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎన్టీఆర్ స్టెప్పులు వీరివే

IndiaGlitz [Monday, September 23, 2013]
Comments

'బాద్ షా' వంటి విజయవంతమైన చిత్రం తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా 'రామయ్యా వస్తావయ్యా'. 'గబ్బర్ సింగ్' వంటి హిట్ చిత్రం తరువాత హరీష్ శంకర్ రూపొందిస్తున్న సినిమా ఇది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది.

మరి ముఖ్యంగా పాటల్లో తారక్ వేసిన స్టెప్పులు బాగున్నాయంటూ  సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆయా పాటలకు ఎన్టీఆర్ చేత ఎవరెవరు  అదరగొట్టే డాన్స్ చేయించారో అన్న విశేషాల్లోకి వెళితే.. ఎన్టీఆర్, సమంతల పై చిత్రీకరించిన జాబిల్లి నువ్వే చెప్పమ్మ అనే పాటకు దినేష్ స్టెప్పులు సమకూర్చగా. పండగ చేస్కోకి భాను. ఓ లైలాకి శేఖర్ మాస్టర్.. నేనెప్పుడైనాకి దినేష్.. కుర్రఈడుకి గణేష్.. ఇది రణరంగంకి షోభి నృత్యాలు అందించారని సమాచారం. రామయ్యా.. వచ్చే నెల 10న దసరా కానుకగా విడుదల కానుంది.



Other News


Attarintiki Daredi Pressmeet On The Leakage

Adda Shifts To DholaRiDhani For A Cause

Simbu To Act In Tamil Remake Of Potugadu

Telangana Cinema Directors Association Formed

Attarintiki Daredi Pressmeet On The Leakage





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Attarintiki Daredi Pressmeet On The Leakage
 Adda Shifts To DholaRiDhani For A Cause
 Simbu To Act In Tamil Remake Of Potugadu
 Telangana Cinema Directors Association Formed
 9న వస్తున్న భాయ్?
 Attarintiki Daredi First Half Leaked
 Sunil To Play Bhakta Kannappa
 RP Patnaiks Hollywood Film Amy
 Break Up Increasing the Number Of Theaters: Amar
 Vethikaa Nenu Naa Ishtamgaa Coming for Dasara
 Ramayya Vastavayya Audio Launch
 RGV Says Beauty Lies In The Minds Of The Beholder
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.