Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

మూడోసారి జత కట్టనున్న జోడి...

IndiaGlitz [Tuesday, September 24, 2013]
Comments

శంకర్ 'ఐ'(తెలుగులోమనోహరుడు) తో బిజీగా ఉన్న విక్రమ్. ధరణి, గౌతమ్ మీనన్ లతో తరువాత సినిమాలు చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ధరణితో హ్యట్రిక్ కోసం ప్రయత్నిస్తుండగా, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తొలిసారి నటించనున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకుడు హరితో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. హరితో  ఇంతకుముందు 'సామి', 'అరుల్' సినిమాలకు పనిచేశాడు. ఇందులో 'సామి' సూపర్ డూపర్ హిట్, 'అరుల్'  అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. అయితే ఈ ద్వయం మరోసారి పనిచేయనున్నారట. శంకర్ 'ఐ' ఈసంవత్సరం చివరలో పూర్తి కానుంది.

ఈ సినిమా తర్వాతే అంటే వచ్చే ఫిబ్రవరి నుండి ఈ మూడు సినిమాలు చేయనున్నాడని సమాచారం. ఇందులో గౌతమ్ మీనన్ అంటే పూర్తి క్లాస్ సినిమా, ధరణి, హరి అంటే కమర్షియల్ సినిమాలు ఉంటుందనేది వాస్తవం. వచ్చే సంవత్సరం విక్రమ్ మూడు సినిమాలతో అభిమానులను అలరించనున్నాడు.




ఎన్టీఆర్ స్టెప్పులు వీరివే



Vikram Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 విక్రమ్ స్టోరీ లీకైందా..?
 విక్రమ్ సినిమా ప్రారంభం
 Samantha to join Vikram's film in June
 చైనాలో విక్రమ్
 విక్రమ్ సినిమా ఓకే అయ్యిందా..?
 పోస్ట్ పోన్ కానున్న'మనోహరుడు'..?
 రీమేక్ ఆలోచనలో విక్రమ్...
 'మనోహరుడు'కి తేది కుదిరింది
 ఒక పాట మినహా పూర్తైన 'ఐ'...
 నోరు విప్పిన దర్శకుడు శంకర్

Other News

 'Pawanism' for Pawan Kalyan's birthday
 V.V. Vinayak Will Directing Chiranjeevi's 150 Th Film?
 Chiranjeevi to be felicitated at SIIMA 2014, Malaysia
 'Ice Cream 2' release and 'Ice Cream 3' launch dates
 Allari Naresh movie titled 'Brother of Bommali'
 Raashi Khanna turns singer
 Varun Tej impresses everyone
 Will 'Rabhasa' be another blockbuster in NTR's career ?
 Sai Dharam Tej's 'Pilla Nuvvu Leni Jeevitham' releasing in...
 Allu Arjun-Trivikram's movie in three languages



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Pawanism' for Pawan Kalyan's birthday
 V.V. Vinayak Will Directing Chiranjeevi's 150 Th Film?
 Chiranjeevi to be felicitated at SIIMA 2014, Malaysia
 'Ice Cream 2' release and 'Ice Cream 3' launch dates
 Allari Naresh movie titled 'Brother of Bommali'
 Raashi Khanna turns singer
 Varun Tej impresses everyone
 Will 'Rabhasa' be another blockbuster in NTR's career ?
 Sai Dharam Tej's 'Pilla Nuvvu Leni Jeevitham' releasing in...
 Allu Arjun-Trivikram's movie in three languages
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.