1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మహేష్ వర్సెస్ విష్ణు

IndiaGlitz [Tuesday, September 24, 2013]
Comments

మహేష్ కి విష్ణుకి పోలిక ఏంటి? వర్సెస్ ఎక్కడ? అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఫిల్మ్ నగర్ హాట్ టాపిక్ వీరిద్దరే. సిక్స్ ప్యాక్ లు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సుకుమార్ సినిమా కోసం మహేష్ సిక్స్ ప్యాక్ పెంచాడు. ఇప్పుడు సిక్స్ ప్యాక్ బాడీ క్లబ్ లో మంచు విష్ణు కూడా చేరాడు. అంటే వీరిద్దరు త్వరలో సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నారు.

విష్ణు శ్రీవాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. మంచు ఫ్యామిలీ హీరోలంతా కలిసి నటిస్తున్న చిత్రంలో విష్ణు ఆరుపలకల దేహంతో కనిపించి ప్రేక్షకులను అలరిస్తాడట.  మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లతో బాటు ఇందులో వరుణ్ సందేశ్, తనీష్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.  మోహన్ బాబు సరసన రవీనా టాండన్ కథానాయికగా నటిస్తోంది.
నా బంగారు తల్లికి అవార్డు

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'నా బంగారు తల్లి'కి అవార్డు
 Nani Joins 'D For Dopidi' As Partner
 Telugu film industry to celebrate 100 years of Telugu cinema
 'Villa' Coming In The First Week Of October
 Naa Bangaru Thalli Wins at an International Film Festival
 27న అత్తారింటికి దారేది
 Attarintiki Daredi Releasing On 27th September
 Attarintiki Daredi Pressmeet On The Leakage
 Adda Shifts To DholaRiDhani For A Cause
 Simbu To Act In Tamil Remake Of Potugadu
 Telangana Cinema Directors Association Formed
 9న వస్తున్న భాయ్?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.