1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఇక్కడ సమంత అక్కడ నయన

IndiaGlitz [Tuesday, September 24, 2013]
Comments

సెప్టెంబర్ 27. ఈ తేది ఇద్దరు హీరోయిన్ల కెరీర్ కి కీలకంగా మారింది. ఆ ఇద్దరులో ఒకరు టాలీవుడ్ ప్రజంట్ డ్రీమ్ గర్ల్ సమంత కాగా. మరొకరు కోలీవుడ్ హాట్ బ్యూటీ నయనతార. వీరిద్దరు ఆ తేది కోసం ఉత్కంఠతో వేచిచూడడానికి ఓ లెక్కుంది. అదేమిటో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. తెలుగులో కెరీర్ ని మొదలుపెట్టాక వరుసగా ఆరు సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ విజయాలను పొందిన సమంత ఆ తరువాత 7 వ సినిమాగా వచ్చిన 'జబర్ దస్త్'తో తొలిసారిగా పరాజయంలోని చేదుని చవిచూసింది.

దాంతో ఆ సినిమా తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ ని తన కైవసం చేసుకోవాలన్న కాంక్షతో ఉంది సమంత.    దాన్ని నెరవేర్చేందుకు పవన్ కళ్యాణ్ తాజా సినిమా' అత్తారింటికి దారేది' ఈ నెల 27న విడుదల కాబోతోంది.

ఇక నయనతార విషయానికి వస్తే. బాస్ ఎన్ గిర భాస్కరన్' వంటి హిట్ చిత్రం తరువాత దాదాపు మూడేళ్లుగా కోలీవుడ్ కి టచ్ లో లేకుండా పోయిన సదరు అమ్మడు 'రాజా రాణి' సినిమాతో   తమిళ తంబీల ముందుకు రానుంది. గ్యాప్ తరువాత తను హీరోయిన్ గా వస్తున్న సినిమా కావడంతో నయనకి ఈ సినిమా ఫలితం కీలకంగా మారింది. మరి సెప్టెంబర్ 27 ఈ ఇరువురి భామలకు ఎలాంటి రిజల్ట్ లను ఇస్తుందో చూడాలి.Other News


దూసుకెళ్తాలో మిస్సయింది

PBS Puraskar To MS Vishwanathan and Vani Jayaram

Happy Birthday Srinu Vaitla

Finest Comedy Duo is back again with Doosukeltha

దూసుకెళ్తాలో మిస్సయింది

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 దూసుకెళ్తాలో మిస్సయింది
 PBS Puraskar To MS Vishwanathan and Vani Jayaram
 Happy Birthday Srinu Vaitla
 Finest Comedy Duo is back again with Doosukeltha
 Pirates Of Attarintiki Daredi Being Tracked
 నా బంగారు తల్లికి అవార్డు
 Nani Joins D For Dopidi As Partner
 Telugu film industry to celebrate 100 years of Telugu cinema
 Villa Coming In The First Week Of October
 Naa Bangaru Thalli Wins at an International Film Festival
 27న అత్తారింటికి దారేది
 Attarintiki Daredi Releasing On 27th September
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.