Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మరో రెండు సినిమాలకు సై..

IndiaGlitz [Tuesday, September 24, 2013]
Comments

శేఖర్ కమ్ముల రూపొందించిన 'హ్యాపీ డేస్' సినిమాలో నలుగురు హీరోలలో ఒకరిగా పరిచయమైన నిఖిల్.. ఆ తరువాత వచ్చిన 'యువత' సినిమాతో మరోసారి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.  సక్సెస్ లు దోబూచులాడుకోవడం మొదలెట్టాక.. నాలుగున్నర  సంవత్సరాల నిరీక్షణ తరువాత 'స్వామి రా..రా.'. రూపంలో మరో హిట్ ని పొందాడు నిఖిల్.

ఈ ఏడాది ప్రారంభంలో రిలీజైన  ఆ సినిమా తరువాత నిఖిల్.. సినిమాల ఎంపికలో గతంలోలా కాకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. తాజాగా చేస్తున్న 'కార్తీకేయ' సినిమాని కూడా గత చిత్రంలా హిట్ చేసేందుకు తనవంతు కష్టపడుతున్నాడు ఈ యువ హీరో. అందుకే ఆ సినిమా పూర్తయ్యే వరకు మరో చిత్రం అంగీకరించలేదు. కాగా.. 'కార్తీకేయ' చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో నిఖిల్ రెండు సినిమాలకు సంతకం చేసాడని తెలుస్తోంది. 

వచ్చేనెలతో 'కార్తీకేయ' షూటింగ్ పూర్తికానుండగా.. నిఖిల్ వెంటవెంటనే తనకు నచ్చిన రెండు కథలకు ఓకే చెప్పడం చూస్తుంటే.. అతనిలో వేగం పెరిగిందనిపిస్తోందంటున్నారు టాలీవుడ్ జనాలు.




ఇక్కడ సమంత.. అక్కడ నయన...





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Rajamouli praises Shankar
 'I' first look trailer review
 Will she replace Samantha ?
 'Mukunda' completes Swiss schedule
 Amy's Take on 'I'
 Renu Desai gives a strong reply
 Tamannaah to pair up with Nagarjuna ?
 'Pandaga Chesko' Hyderabad schedule starts
 Vote Now: Which is your favourite song in 'Govindudu Andarivadele'...?
 Gopichand's 'Loukyam' audio launched
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.