Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

నయా లోకేషన్ లలో నయనతార

IndiaGlitz [Wednesday, September 25, 2013]
Comments

తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కేరళ కుట్టి నయనతార. ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాల్లో  'రాజారాణి'అనే తమిళ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. అలాగే తెలుగు సినిమా అనామికతో పాటు తమిళ సినిమా ఆరంభం కూడా దీపావళి సందర్భంగా విడుదల కానున్నాయని సమాచారం.

వీటితో పాటు నయన నటిస్తున్న మరో సినిమా 'ఇదు కదిర్ వేలన్ కాదల్'. ఓకే ఓకే సినిమాలో హీరోగా నటించిన ఉదయనిధి స్టాలిన్ ఇందులో కథానాయకుడు. ఎస్.ఆర్.ప్రభాకరన్  దర్శకత్వం వహిస్తున్న  ఈ సినిమా అతి త్వరలో పాటల చిత్రీకరణకై విదేశాలకు వెళ్లనుంది.

స్విట్జర్లాండ్, స్పెయిన్, పోర్చుగల్ వంటి దేశాల్లో దాదాపు పది రోజుల పాటు రెండు సాంగ్స్ ని షూట్ చేయనున్నారట. ఆయా దేశాల్లో సరికొత్త లోకేషన్ లలో వాటిని కలర్ ఫుల్ గా పిక్చరైజ్ చేయాలని దర్శకుడు భావిస్తున్నాడట. హారీస్ జైరాజ్ దీనికి సంగీతమందిస్తున్నారు. మొత్తమ్మీద నయా లోకేషన్ లలో నయనతార కనువిందు చేయనుందన్నమాట.




దసరా రేసులో 3 తెలుగు సినిమాలు



Other NEws

దసరా రేసులో 3 తెలుగు సినిమాలు

Read More »

Nayantara Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'అనామిక' ఆడియో ఆవిష్కరణ
 16న 'అనామిక' ఆడియో
 Nayantara's 'Anaamika' release in April
 ఏప్రిల్ నెలాఖరున 'అనామిక'
 'రాజా రాణి' సక్సెస్ మీట్
 'రాధా' షూటింగ్ ప్రారంభం..
 Venky Maruthi Film 'Radha' Muhurtham
 'Radha' Maruthi-Venkatesh Movie Muhurtham On 6th February
 Sekhar Kammula's 'Anamika' First Look
 నెలాఖరులో 'రాజారాణి' ఆడియో

Other News

 Pawan Kalyan's Telangana campaign schedule
 RGV suggests a solution to low voter turnout
 మే9న 'ప్రేమగీమ జాన్ తానయ్'
 Friday Fiesta
 రీ - రికార్డింగ్ దశలో 'ఈ మనసే'
 Rajasekhar - Anjali Lavania's "Geddam Gang" launched
 Kotha Janta overseas by BlueSky
 'గెడ్డం గ్యాంగ్' ప్రారంభం
 'మనం' తర్వాతే
 EC officials watching 'Legend' at Prasad Labs



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.