1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మిర్చికి సీక్వెల్ గా అత్తారింటి

IndiaGlitz [Friday, September 27, 2013]
Comments

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'అత్తారింటికి దారేది'. శుక్రవారం (నేడు) విడుదలైన ఈ చిత్రానికి అన్ని చోట్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పవన్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా ఈ సినిమాని చెప్పుకొస్తున్నారు.  పవన్ కళ్యాణ్ వన్ మేన్ షోగా ఈ సినిమాని అభివర్ణిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాని ఈ ఏడాది ప్రథమార్థంలో రిలీజై సూపర్ హిట్ అయిన 'మిర్చి'కి సీక్వెల్ గా చెప్పుకొస్తున్నారు. అయితే అది కథ పరంగా కాదు లెండి. ఆ సినిమాకి పనిచేసిన ఓ ముగ్గురు.. నలుగురు ఈ సినిమాలోనూ సందడి చేయడం వల్ల మాత్రమే సుమా!

మిర్చిలో ప్రబాస్ కి తల్లిగా నటించిన సీనియర్ నటి నదియా.. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కి అత్తగానూ.. సమంత, ప్రణీతలకి తల్లిగానూ నటించడం.. అలాగే 'మిర్చి' కోసం టైటిల్ సాంగ్ లో తళుక్కుమన్న హంసా నందిని మళ్లీ ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక గీతంలో మెరవడం..  మళ్లీ ఈ సినిమా కోసమే జరగడంతో అందరూ అలా అంటున్నారు.




Suresh Kondetis Tenth Movie Titled Preminchali



Other News


Write Your Review For Attarintiki Daredi

ఖుషి రోజుల్లోకి తీసుకెళ్లెలా

లెజెండ్లో సమీరా రెడ్డి?





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.