1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నయనతార రీఎంట్రీ సూపర్బ్

IndiaGlitz [Friday, September 27, 2013]
Comments

ప్రభుదేవాతో ప్రేమాయణం విఫలమయ్యాక నయనతార తమిళంలో చేసే సినిమాల సంఖ్యని బాగా పెంచేసింది. అలా నయన చేసిన తమిళ సినిమాలలో 'రాజా రాణి' ఒకటి. ఈ సినిమా శుక్రవారం (నేడు) విడుదలైంది. ఈ సినిమాకి సమీక్షల పరంగానూ.. వీక్షకుల పరంగానూ మంచి స్పందన లభిస్తోంది.  మరి ముఖ్యంగా జైతో నయనతార లవ్ ట్రాక్ సన్నివేశాలకూ.. అలాగే ఆర్యతో నయనతారకి ఉండే సన్నివేశాలకు అక్కడ మంచి రెస్పాన్స్ వస్తోందట.

దీంతో నయనతార రీ ఎంట్రీ సూపర్బ్ అంటూ సదరు కేరళ కుట్టికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయట. విశేషమేమిటంటే.. తమిళంలో నయనతార తొలి ఇన్నింగ్స్ లో చేసిన సినిమా బాస్ ఎన్గిరన్ భాస్కరన్ లోనూ.. తాజా సినిమా ప్లస్ సెకండ్ ఇన్నింగ్స్ లో తొలి చిత్రం 'రాజా రాణి'లోనూ ఆర్య నే కథానాయకుడు కావడం.. సదరు రెండు సినిమాలు హిట్ కావడం.

అన్నట్టు.. ఆర్యతోనే నయన తాజాగా ప్రేమాయణం నడిపిస్తోందని కోలీవుడ్ మీడియాలో ప్రముఖంగా పేర్కొనడం మనం కూడా వింటున్న విషయమే.Other News


మిర్చికి సీక్వెల్ గా అత్తారింటి

Suresh Kondetis Tenth Movie Titled Preminchali

Write Your Review For Attarintiki Daredi

ఖుషి రోజుల్లోకి తీసుకెళ్లెలా

మిర్చికి సీక్వెల్ గా అత్తారింటి

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 మిర్చికి సీక్వెల్ గా అత్తారింటి
 Suresh Kondetis Tenth Movie Titled Preminchali
 Write Your Review For Attarintiki Daredi
 ఖుషి రోజుల్లోకి తీసుకెళ్లెలా
 లెజెండ్లో సమీరా రెడ్డి?
 అత్తారింటికి దారేదిలో పాత్రలు
 NikhilSwathi Karthikeya In Two Languages
 Dasari & Raghavendra Rao To Direct Manchu Lakshmi
 First Love Censor Completed
 Masala First Look
 Pirates Of Attarintiki Daredi Arrested
 Oka Hindu Oka Muslim Completes First Schedule
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.