1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బ్యాంకాక్ కి వెళుతున్న మహేష్

IndiaGlitz [Saturday, September 28, 2013]
Comments

అవును నిజమే మహేష్ బ్యాంకాక్ వెళుతున్నాడు. మరి ఇప్పుడు మహేష్ వెళుతుంది హలిడే ట్రిప్ కి కాదు. 'నేనొక్కడినే' షూటింగ్ నిమిత్తం. సుకుమార్ దర్శకత్వంలో దూకుడు నిర్మాతలు అచంట  రామ్, గోపిచంద్ అచంట, అనిల్ సుంకరలు ఈ చిత్రాన్ని 14 రీల్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కృతిసనన్ హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

ఈ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంది. దీని కోసం బ్యాంకాక్ వెళుతుంది. చిత్ర యూనిట్.. ఈ క్సైమాక్స్ ఫైట్ ను పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో క్రాబీ ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. 



Other News


Bhai Ready To Strike On Dasara

A Filmmaker Should Be His Own Best Critic: Damodar Prasad

మిర్చికి సీక్వెల్ గా అత్తారింటి

Suresh Kondetis Tenth Movie Titled Preminchali

Bhai Ready To Strike On Dasara





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Bhai Ready To Strike On Dasara
 A Filmmaker Should Be His Own Best Critic: Damodar Prasad
 మిర్చికి సీక్వెల్ గా అత్తారింటి
 Suresh Kondetis Tenth Movie Titled Preminchali
 Write Your Review For Attarintiki Daredi
 ఖుషి రోజుల్లోకి తీసుకెళ్లెలా
 లెజెండ్లో సమీరా రెడ్డి?
 అత్తారింటికి దారేదిలో పాత్రలు
 NikhilSwathi Karthikeya In Two Languages
 Dasari & Raghavendra Rao To Direct Manchu Lakshmi
 First Love Censor Completed
 Masala First Look
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.