Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

'విక్రమసింహా' రిలీజ్ డేట్

IndiaGlitz [Saturday, September 28, 2013]
Comments

ఎరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో రజనీకాంత్ హీరోగా 'కొచ్చడయాన్'(తెలుగులో విక్రమసింహా)  ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రజనీ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొనే నటిస్తుంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం కోసం సినీ పరిశ్రమంతా ఎదురు చూస్తుంది. మోషన్ క్యాప్ట్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ సినిమాని రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ తెరకెక్కిస్తున్నారు.

ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడో, అప్పుడో విడుదల  అంటూ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో విడుదలకు సంబంధించి చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయించింది.రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని 12.12.2013 నాటికి విడుదల చేస్తారట..  అలాగే అక్టోబర్ 7న ఈ సినిమాకి సంబంధించిన సింగిల్ ట్రాక్ ని సైతం విడుదల చేస్తారు. ఈ పాటను బాలసుబ్రమణ్యం పాడారు. రహమాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.




బ్యాంకాక్ కి వెళుతున్న మహేష్...



Other NEws

బ్యాంకాక్ కి వెళుతున్న మహేష్

Read More »

Rajinikanth Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 మే 16న 'కొచ్చడయాన్'
 3డి ఆడియో ఆహ్వానం
 మార్చి9న 'కొచ్చడయాన్' ఆడియో
 రీరికార్డింగ్ లో విక్రమసింహా
 రెకమెండ్ చేసిన రజనీకాంత్
 ఫిభ్రవరి 15న 'కొచ్చడయాన్' ఆడియో..
 'భాషా' - 2 పట్ల ఆసక్తి చూపని రజనీ
 చిక్కుల్లో రజనీకాంత్
 I Am A Living Example That 'miracles do happen': Rajinikanth
 Happy Birthday 'Talaiva' Rajinikanth

Other News

 Jagapathi Babu's 'April Fool' to release on May 10th
 Mahesh confirms his complete support to Galla Jayadev
 Sudeep - Jagapathi Babu's 'Bachchan' audio released
 Supreme Court Stays High Court order on Mohan Babu's 'Padma Shri' title Case
 ఏప్రిల్ 21న చరణ్ సెకండ్ షెడ్యూల్
 'బచ్చన్' ఆడియో ఆవిష్కరణ
 I don't agree with Allu Arjun : Shruti Haasan [Interview]
 రీమేక్ లో రాజశేఖర్
 Happy Birthday to Siddharth
 పాట మినహా పూర్తైన 'అంజాన్'



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.