1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అదే హీరోల మరో బాటలో మరో హీరో

IndiaGlitz [Saturday, September 28, 2013]
Comments

టాలీవుడ్ లో నటిస్తూ వారి సినిమాల్లోనే పాటలు పాడటం ఇప్పుడు కామన్ అయ్యింది. అయితే మన పొరుగు కోలీవుడ్ హీరోలు చాలా మంది మన తెలుగు పాటలకు తమ గొ్ంతును అరువిచ్చారు. ఈ కోవలోకి తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్, విక్రమ్, శింబు తదితరులు వస్తారు. మల్లన్న సినిమాలో విక్రమ్ గొంతుని సవరించుకోగా, శింబు రీసెంట్ గా 'పోటుగాడు'లో సైతం మిత్రుడు మనోజ్ కోసం గొంతెత్తాడు.

అయితే ఈ బాటలో మరో హీరో ప్రయాణించడానికి సిద్ధమవుతున్నాడు. వేరేవరో కాదు, కార్తీ. ప్రస్తుతం వెంకట్ ప్రభు 'బిర్యానీ'లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు. తమిళంలో ఈ సినిమాలో ఓ పాట పాడాడు కార్తీ. ఇదే సినిమా తెలుగు వెర్షన్ లో  కార్తీనే అదే పాటను పాడనున్నాడట.. తమిళంలో బాగా హిట్ అయిన ఈ పాట తెలుగులో కూడా పెద్ద హిట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. తెలుగులో మొదటసారి ఈ సినిమా ద్వారా హీరో కమ్ గాయకుడౌతున్న కార్తీకి ఆల్ ది బెస్ట్.



Other News


విక్రమసింహా రిలీజ్ డేట్

Bhai Ready To Strike On Dasara

A Filmmaker Should Be His Own Best Critic: Damodar Prasad

మిర్చికి సీక్వెల్ గా అత్తారింటి

విక్రమసింహా రిలీజ్ డేట్





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 విక్రమసింహా రిలీజ్ డేట్
 Bhai Ready To Strike On Dasara
 A Filmmaker Should Be His Own Best Critic: Damodar Prasad
 మిర్చికి సీక్వెల్ గా అత్తారింటి
 Suresh Kondetis Tenth Movie Titled Preminchali
 Write Your Review For Attarintiki Daredi
 ఖుషి రోజుల్లోకి తీసుకెళ్లెలా
 లెజెండ్లో సమీరా రెడ్డి?
 అత్తారింటికి దారేదిలో పాత్రలు
 NikhilSwathi Karthikeya In Two Languages
 Dasari & Raghavendra Rao To Direct Manchu Lakshmi
 First Love Censor Completed
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.