1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సుకుమార్ తొ సుమంత్ అశ్విన్

IndiaGlitz [Saturday, September 28, 2013]
Comments

చాలా మంది దర్శకుల్లాగానే సుకుమార్ కూడా సుకుమార్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమెటెడ్ ని స్థాపించాడు. ఇందులో కొత్త టెక్నిషియన్స్ కి అవకాశం కల్పిస్తానని తెలియజేశాడు. అందులో భాగంగా తొలి సినిమాకి ఆయన అసిస్టెంట్ వేమారెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంకొక విషయమేమంటే ఇందులో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు.

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో విడుదలైన 'అంతకుముందు..ఆ తర్వాత'  సినిమా ద్వారా హిట్ సంపాదించుకున్న ఈ యువ హీరో తదుపరి చిత్రంగా ఈ సినిమా చేయనున్నాడట. హీరోయిన్, మిగతా నటీనటులు, టెక్నిషియన్లు వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Upendras XYZ In October First WeekOther News


Happy Birthday To Puri Jagannath

విక్రమసింహా రిలీజ్ డేట్

Bhai Ready To Strike On Dasara

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Did she leave Balakrishna for Chiranjeevi ?
 Venkatesh about 'Piku' remake
 Venkatesh new film launch date
 RGV denies directing a porn film
 No guests for 'Baahubali' audio launch
 Selfie : Rana, Arya and Sri Divya
 I'm fine and alive : Adah Sharma
 Photo feature : Genelia and Riteish with their cute son Riaan
 Taapsee to don Khakhi
 'Pataas' director to announce his next
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.